Telugu Lyrics
హిమగిరి నందిని హిమగిరి నందిని
హేమగిరి మణిమేఖల
శ్రీగిరి లలిత శోభిత
శ్రీగిరి లలిత శోభిత
హిమగిరి నందిని
అలకలు విరిసిన మధుర గీతిక
అలకలు విరిసిన మధుర గీతిక
అమృత కలశముల హాస రాశుల
అమృత కలశముల హాస రాశుల
అంతరంగమున వెలిగే కాంతుల
అంతరంగమున వెలిగే కాంతుల
హిమగిరి నందిని
తల్లివి నీవమ్మ కన్నతల్లివి
తల్లివి నీవమ్మ కన్నతల్లివి
కరుణకు నీవే ప్రతిరూపమమ్మ
కరుణకు నీవే ప్రతిరూపమమ్మ
నవరాగ రంజితము నీ గానము
నవరాగ రంజితము నీ గానము
అంబవు నీవమ్మ దయకు ప్రతిరూపమమ్మ
అంబవు నీవమ్మ దయకు ప్రతిరూపమమ్మ
హిమగిరి నందిని హిమగిరి నందిని
హిమగిరి నందిని హిమగిరి నందిని
హేమగిరి మణిమేఖల
శ్రీగిరి లలిత శోభిత
శ్రీగిరి లలిత శోభిత
హిమగిరి నందిని
English Lyrics / Transliteration
Himagiri Nandini Himagiri Nandini
Hemagiri Manimekhala
Shreegiri Lalita Shobhita
Shreegiri Lalita Shobhita
Himagiri Nandini
Alakalu Virisina Madhura Geethika
Alakalu Virisina Madhura Geethika
Amrutha Kalashamula Haasa Raashula
Amrutha Kalashamula Haasa Raashula
Antharangamuna Velige Kaantula
Antharangamuna Velige Kaantula
Himagiri Nandini
Thallivi Neevamma Kannathallivi
Thallivi Neevamma Kannathallivi
Karunaku Neeve Prathiroopamamma
Karunaku Neeve Prathiroopamamma
Navaraaga Ranjithamu Nee Gaanamu
Navaraaga Ranjithamu Nee Gaanamu
Ambavu Neevamma Dayaku Prathiroopamamma
Ambavu Neevamma Dayaku Prathiroopamamma
Himagiri Nandini Himagiri Nandini
Himagiri Nandini Himagiri Nandini
Hemagiri Manimekhala
Shreegiri Lalita Shobhita
Shreegiri Lalita Shobhita
Himagiri Nandini