Telugu Lyrics
అంబా శంకర సంచారిణి
అభయ వరదాయిని మహాలక్ష్మి
అంబర లలిత కుమారి
జగన్మోహిని భువన మోహిని
జనని జనకుల జనయిత్రి
జనరక్షకి జననీ జనార్ధన
జగన్మాత శరణు శరణు
నవదుర్గా రూపధారిణి
నవరాత్ర్రి నవరత్న ఖచిత
నవకాంక్ష నిత్య సుమంగలి
నవశక్తి రూపిణి
శతకోటి భాస్కర తేజోమయ
శత పత్ర సులోచన
శతకోటి రూపధారిణి
శతాయుష్షు ప్రదాయిని
దుష్ట శిక్షణి దుర్గమత
దుఃఖ నివారిణి
దుర్గతి దూరాయని
దుర్గమ్మవు నీవే
అఖిల లోక పాలకురాలివి
అనాది అనంత శక్తివి
అఖిల సృష్టికి మూల కారణం
అంబవు నీవే
జయా దేవి చాముండేశ్వరి
అంబా శంకర సంచారిణి
అభయ వరదాయిని మహాలక్ష్మి
అంబర లలిత కుమారి
English Lyrics / Transliteration
Amba Shankara Sancharini
Abhaya Varadayini Mahalakshmi
Ambara Lalitha Kumari
Jaganmohini Bhuvana Mohini
Janani Janaka Janayitri
Janarakshaki Janani Janardhana
Jagannmatha Sharana Sharana
Navadurga Roopadharini
Navaratri Navaratna Khachitha
Navakanksha Nithya Sumangali
Navashakthi Roopini
Shatakoti Bhaskara Tejomaya
Shata Patra Sulochana
Shatakoti Roopadharini
Shatayushshu Pradayini
Dushta Shikshani Durgamatha
Dukha Nivlarini
Durgathi Doorayani
Durgammavu Neeve
Akhila Loka Palakurālivi
Anadi Anantha Shakthivi
Akhila Srushtiki Moola Karanam
Ambavu Neeve
Jaya Devi Chamundeshwari
Amba Shankara Sancharini
Abhaya Varadayini Mahalakshmi
Ambara Lalitha Kumari