Telugu Lyrics
శివశంకరా నా గీతి వినరా
లోకాన నీవే లోకేశ్వరా
శివశంకర నా గీతి వినరా
శ్రీశైలం కీర్తి పాడనా
శివశంకరా నా గీతి వినరా
అర్థాంగి పరవశాన
ఆనందమయమైన
అమరత్వము కొరకై
అంకితమై నిలిచిన
అఖిలాండ నాయకా
అద్భుత రూపా
శ్రీశైలం కీర్తి పాడనా
శివశంకరా నా గీతి వినరా
ఉమా మహేశ్వరా
ముమ్మాటికే నీవే
నా ప్రాణము నీవే
ముక్తి మార్గము నీవే
రుద్రాక్ష మాల ధరియించి
భస్మాంగ రాగమందు
శిరమున గంగను ధరియించి
శ్రీశైలమున కొలువున్న
శ్రీ భవాని శంకరా
శివశంకరా నా గీతి వినరా
శ్రీశైలం కీర్తి పాడనా
శివశంకరా నా గీతి వినరా
English Lyrics / Transliteration
Siva Shankara Naa Geethi Vinara
Lokana Neeve Lokeshwara
Siva Shankara Naa Geethi Vinara
Srisailam Keerthi Paadana
Siva Shankara Naa Geethi Vinara
Ardhangi Paravashana
Aanandamayamaina
Amaratvamu Korakai
Ankithamai Nilichina
Akhilanda Nayaka
Adbhuta Roopa
Srisailam Keerthi Paadana
Siva Shankara Naa Geethi Vinara
Uma Maheshwara
Mummati Ke Neeve
Naa Pranamu Neeve
Mukthi Margamu Neeve
Rudraksha Maala Dhariyinchi
Bhasmaanga Raghamandu
Siramuna Ganganu Dhariyinchi
Srisailamuna Koluvunna
Sri Bhavani Shankara
Siva Shankara Naa Geethi Vinara
Srisailam Keerthi Paadana
Siva Shankara Naa Geethi Vinara