Telugu Lyrics
శివ శివ శివ శివ
అంభోరుహ సంభవా
అంబర వసనా
అంకుశ ధరా
అగణిత సుగుణా
శివ శివ శంకరా
శివ శివ శివ శివ
అంభోరుహ సంభవా
అంబర వసనా
అంకుశ ధరా
అగణిత సుగుణా
కరయుగళంబున కంకణ మణి
హారముల నడుమ నడుమ
నయన త్రయంబున ధగధగ మెఱయు
తారకముల నడుమ నడుమ
నవయువతి పతి
నాగ భూషణా
నారాయణ ప్రియ
నందీశ్వరా
శివ శివ శంకరా
శివ శివ శివ శివ
అంభోరుహ సంభవా
అంబర వసనా
అంకుశ ధరా
అగణిత సుగుణా
గంగాధరా త్రిలోకేశ్వరా
శార్దూల చర్మాంబరా
పాహి పాహి ప్రభో
కామకోటి రూపా
శంభో
శంకర
శశి ధరా
శివ శివ శంకరా
శివ శివ శివ శివ
అంభోరుహ సంభవా
అంబర వసనా
అంకుశ ధరా
అగణిత సుగుణా
హర హర శంకర
హర హర శివ శివ
శశి కిరీటా
నగ ధరా
గణ నాథా
గంగేశ్వరా
శివ శివ శంకరా
శివ శివ శివ శివ
అంభోరుహ సంభవా
అంబర వసనా
అంకుశ ధరా
అగణిత సుగుణా
English Lyrics / Transliteration
Shiva Shiva Shiva Shiva
Amboruha Sambhava
Ambara Vasana
Ankusha Dhara
Aganita Suguna
Shiva Shiva Shankara
Shiva Shiva Shiva Shiva
Amboruha Sambhava
Ambara Vasana
Ankusha Dhara
Aganita Suguna
Karayugambuna kankana mani
Haaramula naduma naduma
Nayanam trayambuna dhagadhaga merayu
Taarakamula naduma naduma
Navayuvati pati
Naaga Bhooshanaa
Naarayana Priya
Nandeeshwara
Shiva Shiva Shankara
Shiva Shiva Shiva Shiva
Amboruha Sambhava
Ambara Vasana
Ankusha Dhara
Aganita Suguna
Gangadhara Trilokeshwara
Shaardoola Charmaambara
Paahi Paahi Prabho
Kaamakoti Roopa
Shambho
Shankara
Shashi Dhara
Shiva Shiva Shankara
Shiva Shiva Shiva Shiva
Amboruha Sambhava
Ambara Vasana
Ankusha Dhara
Aganita Suguna
Hara Hara Shankara
Hara Hara Shiva Shiva
Shashi Kireetaa
Naga Dhara
Gana Naathaa
Gangeshwara
Shiva Shiva Shankara
Shiva Shiva Shiva Shiva
Amboruha Sambhava
Ambara Vasana
Ankusha Dhara
Aganita Suguna