Lyrics / Details

Telugu Lyrics

ఎన్ని క్షేత్రములు ఎందరో దైవములు
అన్నింట నీవే అఖిలాండ నాయక
ఎన్ని క్షేత్రములు ఎందరో దైవములు
అన్నింట నీవే అఖిలాండ నాయక

వనజమున యోనిలో వైతరణిలో
వనజమున యోనిలో వైతరణిలో
నిన్ను కానరానివారెవ్వరయ్యా
నిన్ను కానరానివారెవ్వరయ్యా

ఎన్ని క్షేత్రములు ఎందరో దైవములు
అన్నింట నీవే అఖిలాండ నాయక

హరిహర బ్రహ్మాదులైన దేవతలు
హరిహర బ్రహ్మాదులైన దేవతలు
నీవె యందురు పురాణములు
నీవె యందురు పురాణములు
అంతరంగమున నాచనారాయణుడు
అంతరంగమున నాచనారాయణుడు
అందరికి నీవే కద దైవమయ్యా
అందరికి నీవే కద దైవమయ్యా

ఎన్ని క్షేత్రములు ఎందరో దైవములు
అన్నింట నీవే అఖిలాండ నాయక

తనువున ప్రాణమున తత్వమందున
తనువున ప్రాణమున తత్వమందున
నిను కనుగొనలేని వారెవ్వరయ్యా
నిను కనుగొనలేని వారెవ్వరయ్యా
మనసున ధ్యానమున మమతయందున
మనసున ధ్యానమున మమతయందున
నిన్ను చేరలేని వారెవ్వరయ్యా
నిన్ను చేరలేని వారెవ్వరయ్యా

ఎన్ని క్షేత్రములు ఎందరో దైవములు
అన్నింట నీవే అఖిలాండ నాయక
ఎన్ని క్షేత్రములు ఎందరో దైవములు
అన్నింట నీవే అఖిలాండ నాయక

English Lyrics / Transliteration

Enni kshetrāmulū endarō daivamulū
Anniṇṭa nīvē akhilāṇḍa nāyaka
Enni kshetrāmulū endarō daivamulū
Anniṇṭa nīvē akhilāṇḍa nāyaka

Vanajamuṇa yōnilō vaitaraṇilō
Vanajamuṇa yōnilō vaitaraṇilō
Ninnu kānarāni vārevarayyā
Ninnu kānarāni vārevarayyā

Enni kshetrāmulū endarō daivamulū
Anniṇṭa nīvē akhilāṇḍa nāyaka

Harihara brahmādulaina dēvatalu
Harihara brahmādulaina dēvatalu
Nīvē anduru purāṇamulū
Nīvē anduru purāṇamulū
Antaraṅgamuṇa nāchanārāyaṇuḍu
Antaraṅgamuṇa nāchanārāyaṇuḍu
Andariki nīvē kada daivamayyā
Andariki nīvē kada daivamayyā

Enni kshetrāmulū endarō daivamulū
Anniṇṭa nīvē akhilāṇḍa nāyaka

Tanuvuna prāṇamuna tatvamanduna
Tanuvuna prāṇamuna tatvamanduna
Ninu kanugonalēni vārevarayyā
Ninu kanugonalēni vārevarayyā
Manasuna dhyānamuna mamathayanduna
Manasuna dhyānamuna mamathayanduna
Ninnu chēralēni vārevarayyā
Ninnu chēralēni vārevarayyā

Enni kshetrāmulū endarō daivamulū
Anniṇṭa nīvē akhilāṇḍa nāyaka
Enni kshetrāmulū endarō daivamulū
Anniṇṭa nīvē akhilāṇḍa nāyaka

Related Searches

Yenni Kshetramulu mp3 downloadfree download Yenni Kshetramulu songYenni Kshetramulu Siva Sannidhi mp3 downloadYenni Kshetramulu 1978 song downloaddownload Yenni Kshetramulu high qualityYenni Kshetramulu 320kbps mp3 downloadYenni Kshetramulu lyrics and downloadYenni Kshetramulu ringtone downloadYenni Kshetramulu Bhushan Dua mp3south sangeeth Yenni Kshetramulu downloadlisten to Yenni Kshetramulu onlinepopular songs from Siva SannidhiYenni Kshetramulu original audio downloadYenni Kshetramulu song mp3 1978Yenni Kshetramulu mp3 download 2026

User Reviews

4.4
★★★★☆ (4.4)

Average Rating based on recent listeners

Arjun from Chennai
★★★★★

"Such a nostalgic feel. Reminds me of my college days."

Saanvi from Ahmedabad
★★★★☆

"Amazing song! The melody is just soulful."

Ritu from Jaipur
★★★☆☆

"The artist has done a brilliant job. Truly a masterpiece."

Vivaan from Visakhapatnam
★★★★★

"Best music site for South Indian hits. Love this track."

Nitin from Delhi
★★★★★

"Best music site for South Indian hits. Love this track."