Telugu Lyrics
కొరత లేకుండ కాపాడును యేషుని
పొగరు బోతుల పగిలి పోవును
బలిమి గలవారి బలము తరుగును
ధనికులు దినుసుల కావలందురు
దీనుల దీవించి బ్రతికించును
మహిమగలవారి మహిమ తరుగును
మనసు గలవారి మంచితనము పెరుగును
ఆకులు రాలిన ఆశ్రయము యెషూ
ఆకలి తీర్చును అమృతము యెషూ
సత్యము నిలిపి సంతోషము నిచ్చును
సాష్టాంగ వందనములందుకొనును
అధికారము గల ఆజ్ఞ చేయును
అందరిని తనదౌ ప్రేమతో కాచును
English Lyrics / Transliteration
Koratha lekunda kaapadunu yeshuni
Pugaru boothula pagili povunu
Balimi galavaari balamu tharugunu
Dhanikulu dinusula kaavalunduru
Deenula deevinchi brathikinchunu
Mahimagala vaari mahima tharugunu
Manasu galavaari manchithanamu perugunu
Aakulu raalina aashrayamu yeshu
Aakali theerchunu amruthamu yeshu
Sathyamu nilipi santhoshamu nichhunu
Sashtanga vandanulandu konunu
Adhikaramu gala aagnya cheyunu
Andarini thanadhou prematho kaachunu