Telugu Lyrics
జయ జయ శంకర హర హర శంకర
జగదోద్ధారక సదా శివ శంకర
పరాత్పర పరమేశ్వర కేదారేశ్వర
శిరమున గంగ ధరియించి
చంద్రుని నెమ్మదిగ నొసటన దాల్చి
త్రిశూలమును చేతబూని
నంది వాహనముగ నధిష్ఠించి
అష్ట దిక్పాలక స్తుతులందుకొనుచు
అష్టాదశపురాణ సమ్మతమగుచు
పంచాక్షరీ మంత్ర పారాయణుల
అభీష్టము లొసగు మభీష్ట ఫలముల
నారద ఆది మునీంద్రుల
సేవించు చరణారవిందుల
భక్త పరంపరల భవబంధముల
విడిపించి మము నొసగు మోక్ష పదముల
శ్రీ కేదారేశ్వర వ్రత కల్పము
అచంచల భక్తితో ఆచరించిన
సర్వార్ధములు సిద్ధించు కరుణతో
జయశ్రీ శుభములు కలుగు నిశ్చయముగ
హర హర మహాదేవ శంభో శంకర
ఓం నమః శివాయ ఓం నమః శివాయ
భక్త వత్సల భక్త పాలక
శరణాగత రక్షక శివశంకర
శ్రీ కేదారేశ్వర శుభ కర
జగదీశ్వర దేవ దేవ
త్రిలోకేశ్వర పరమేశ్వర
శ్రీ కేదారేశ్వర శుభకర
English Lyrics / Transliteration
Jaya jaya Shankara Hara Hara Shankara
Jagadoddharaka Sada Shiva Shankara
Parathpara Parameshwara Kedareswara
Siramuna Ganga dhariyinchi
Chandruni nemmadiga nosatana dalchi
Trishoolamunu chetaboonyi
Nandi vahanamuga adishthinchi
Ashta dikpalaka sthutulondhuchunu
Ashtadasapurana sammathamagu Choo
Panchakshari mantra parayunula
Abheeshtamul osagu mabheeshta phalamula
Narada adi muneendrula
Sevinchu charanaravindhula
Bhakta paramparala bhavabandhamula
Vidipinchi mamu nosagu moksha padhamula
Sri Kedareswara Vratha Kalpamu
Achanchala bhakthitho acharinchina
Sarvardhamulu siddhinchu karunatho
Jayashree shubhamulu kalugu nishchayamuga
Hara Hara Mahadeva Shambho Shankara
Om Namah Shivaya Om Namah Shivaya
Bhakta vatsala Bhakta palaka
Sharanagatha rakshaka Shivashankara
Sri Kedareswara Shubha kara
Jagadeeshwara Deva Deva
Trilokeshwara Parameshwara
Sri Kedareswara Shubhakara