Telugu Lyrics
ఎన్నెన్నో వ్రతముల ఫలమిది
నీదు పాదారవిందముల
చేరుటయే జన్మల ఫలమిది
ఈ జన్మకు సరిపోదు
ఈ జన్మకు సరిపోదు
ఇంకా ఎన్నెన్నో జన్మలతొ
నిన్ను కొలవగ వచ్చెదనమ్మ
ఎన్ని జన్మాల ఫలమిది
ఎన్నెన్నో వ్రతముల ఫలమిది
నీదు పాదారవిందముల
చేరుటయే జన్మల ఫలమిది
అరుంధతి వలె నీకై
అగ్నిసాక్షిగా యింకా
ఎన్నో జన్మలు కాచుండగ
అది భర్తృభక్తి సలిపేనమ్మ
భార్యగా నను కాచేవాడా
వరమిదే కదా నాకొక
వరమిదే కదా నాకొక
అరుంధతి వలె నీకై
అగ్నిసాక్షిగా యింకా
ఎన్నో జన్మలు కాచుండగ
అది భర్తృభక్తి సలిపేనమ్మ
భార్యగా నను కాచేవాడా
వరమిదే కదా నాకొక
వరమిదే కదా నాకొక
ఎన్ని జన్మాల ఫలమిది
ఎన్నెన్నో వ్రతముల ఫలమిది
నీదు పాదారవిందముల
చేరుటయే జన్మల ఫలమిది
గరుడవాహన నీ
కరుణాకటాక్షం పొంది
గంధర్వుడై యింకా
ఎన్నో జన్మలు పాడేదనమ్మ
ఇంతటి భాగ్యమింత
యింకా ఎన్నెన్ని జన్మలతొ
యింకా ఎన్నెన్ని జన్మలతొ
నేనెంతగా కొలుతునమ్మ
గరుడవాహన నీ
కరుణాకటాక్షం పొంది
గంధర్వుడై యింకా
ఎన్నో జన్మలు పాడేదనమ్మ
ఇంతటి భాగ్యమింత
యింకా ఎన్నెన్ని జన్మలతొ
యింకా ఎన్నెన్ని జన్మలతొ
నేనెంతగా కొలుతునమ్మ
ఎన్ని జన్మాల ఫలమిది
ఎన్నెన్నో వ్రతముల ఫలమిది
నీదు పాదారవిందముల
చేరుటయే జన్మల ఫలమిది
ఈ జన్మకు సరిపోదు
ఈ జన్మకు సరిపోదు
ఇంకా ఎన్నెన్నో జన్మలతొ
నిన్ను కొలవగ వచ్చెదనమ్మ
English Lyrics / Transliteration
Ennenno vratamula phalamidi
Needhu paadaaravindamula
Cherutaye janmala phalamidi
Ee janmaku saripodu
Ee janmaku saripodu
Inka ennenno janmalatho
Ninnu kolavaga vacchedanamma
Enni janmaala phalamidi
Ennenno vratamula phalamidi
Needhu paadaaravindamula
Cherutaye janmala phalamidi
Arundhati vale neekai
Agnisaakshigaa inkaa
Enno janmalu kaachundagaa
Adi bhartrubhakti salipenamma
Bhaaryagaa nanu kaachevadaa
Varamide kadaa naakoka
Varamide kadaa naakoka
Arundhati vale neekai
Agnisaakshigaa inkaa
Enno janmalu kaachundagaa
Adi bhartrubhakti salipenamma
Bhaaryagaa nanu kaachevadaa
Varamide kadaa naakoka
Varamide kadaa naakoka
Enni janmaala phalamidi
Ennenno vratamula phalamidi
Needhu paadaaravindamula
Cherutaye janmala phalamidi
Garudavaahana nee
Karunaakataksham pondi
Gandharvudai inkaa
Enno janmalu paadedanamma
Intati bhaagyaminta
Inka ennenni janmalatho
Inka ennenni janmalatho
Nenenthagaa kolutunamma
Garudavaahana nee
Karunaakataksham pondi
Gandharvudai inkaa
Enno janmalu paadedanamma
Intati bhaagyaminta
Inka ennenni janmalatho
Inka ennenni janmalatho
Nenenthagaa kolutunamma
Enni janmaala phalamidi
Ennenno vratamula phalamidi
Needhu paadaaravindamula
Cherutaye janmala phalamidi
Ee janmaku saripodu
Ee janmaku saripodu
Inka ennenno janmalatho
Ninnu kolavaga vacchedanamma