Telugu Lyrics
నరసింహ స్వామి
శరణు శరణంటిమి స్వామి
నరసింహ స్వామి
నీకు శరణు మొక్కితిమి స్వామి
శరణు శరణంటిమి స్వామి
నరసింహ స్వామి
పొగరు మిగిలిన హిరణ్యకశిపుని
వధించి కాపాడితివి
భక్త ప్రహ్లాదుని
భక్తితో నీవు రక్షించితివి
అంకితమాయె నా స్వామి
నీవే నా రక్ష స్వామి
నీవు తప్ప మరి దైవం
లేదు స్వామి
లోకములన్నియు నీవే
లోకనాథుడవు నీవే
నిను నమ్మిన వారల
బ్రోచెదవు స్వామి
శరణు శరణంటిమి స్వామి
నరసింహ స్వామి
శరణు శరణంటిమి స్వామి
నరసింహ స్వామి
భక్త రక్షకుడవు నీవే
దుష్ట శిక్షకుడవు నీవే
అష్టలక్ష్ములతో వెలసి
ఆశీస్సుల నింపెదవు
శరణు శరణంటిమి స్వామి
నరసింహ స్వామి
శరణు శరణంటిమి స్వామి
నరసింహ స్వామి
English Lyrics / Transliteration
Narasimha swami
Saranu saranantimi swami
Narasimha swami
Neeku saranu mokkitimi swami
Saranu saranantimi swami
Narasimha swami
Pogaru migilina Hiranyakashipuni
Vadhinchi kapadithivi
Bhakta Prahladhuni
Bhakthitho neevu rakshinchithivi
Ankithamaaye naa swami
Neeve naa raksha swami
Neevu thappa mari daivam
Ledhu swami
Lokamulanniyu neeve
Lokanaathudavu neeve
Ninu nammina vaarala
Brochedavu swami
Saranu saranantimi swami
Narasimha swami
Saranu saranantimi swami
Narasimha swami
Bhaktha rakshakudavu neeve
Dushta sikshakudavu neeve
Ashta Lakshmulatho velasi
Aashissula nimpethavu
Saranu saranantimi swami
Narasimha swami
Saranu saranantimi swami
Narasimha swami