Telugu Lyrics
నిండు దయగల దేవర దేవుడా
నమ్మి నిను నమ్మి వచ్చాను
నిండు దయగల దేవర దేవుడా
కరుణామయా కరుణామయా
కరుణామయా కరుణామయా
కాపాడవా ఓ ప్రభూ
కాపాడవా ఓ ప్రభూ
నమ్మి నిను నమ్మి వచ్చాను
నిండు దయగల దేవర దేవుడా
వడివడినే నీ సన్నిధికి
పడిలేచుచును చేరితిని
జడీపడిపోయి నిను చూడగ
నే మరుగేపోయింటిని
వడివడినే నీ సన్నిధికి
పడిలేచుచును చేరితిని
జడీపడిపోయి నిను చూడగ
నే మరుగేపోయింటిని
నమ్మి నిను నమ్మి వచ్చాను
నిండు దయగల దేవర దేవుడా
అడరాని కష్టాలెన్నో
కలవరపెట్టె నన్ను
వడివడిగా నే దాటగ
పదములు చూపవయ్యా
అడరాని కష్టాలెన్నో
కలవరపెట్టె నన్ను
వడివడిగా నే దాటగ
పదములు చూపవయ్యా
నమ్మి నిను నమ్మి వచ్చాను
నిండు దయగల దేవర దేవుడా
కరుణామయా కరుణామయా
కరుణామయా కరుణామయా
కాపాడవా ఓ ప్రభూ
కాపాడవా ఓ ప్రభూ
నమ్మి నిను నమ్మి వచ్చాను
నిండు దయగల దేవర దేవుడా
English Lyrics / Transliteration
Ninḍu dayagala dēvara dēvuḍā
Nammī ninu nammī vaccānu
Ninḍu dayagala dēvara dēvuḍā
Karunāmayā karunāmayā
Karunāmayā karunāmayā
Kāpāḍavā ō prabhū
Kāpāḍavā ō prabhū
Nammī ninu nammī vaccānu
Ninḍu dayagala dēvara dēvuḍā
Vaḍivaḍinē nī sannidhiki
Paḍilēcucunu cēritini
Jaḍipaḍipōyi ninu cūḍaga
Nē marugēpōyiṇṭini
Vaḍivaḍinē nī sannidhiki
Paḍilēcucunu cēritini
Jaḍipaḍipōyi ninu cūḍaga
Nē marugēpōyiṇṭini
Nammī ninu nammī vaccānu
Ninḍu dayagala dēvara dēvuḍā
Aḍarāni kaṣṭālenno
Kalavarappeṭṭe nannu
Vaḍivaḍigā nē dāṭaga
Padamulu cūpavyayyā
Aḍarāni kaṣṭālenno
Kalavarappeṭṭe nannu
Vaḍivaḍigā nē dāṭaga
Padamulu cūpavyayyā
Nammī ninu nammī vaccānu
Ninḍu dayagala dēvara dēvuḍā
Karunāmayā karunāmayā
Karunāmayā karunāmayā
Kāpāḍavā ō prabhū
Kāpāḍavā ō prabhū
Nammī ninu nammī vaccānu
Ninḍu dayagala dēvara dēvuḍā