Telugu Lyrics
నమో నమో భయహర సాయి
నమో నమో దుఃఖహర సాయి
నమో నమో మంగళకర సాయి
అఖిల విశ్వాంతర్యామి
అందరి దైవం సాయి
అమర అమరవాసి సాయి
అతిలోక సుందర సాయి
శరణు కోరి వచ్చిన
భక్త జనముల పాలి
వరములిచ్చు సాయి
వాత్సల్యమూర్తి సాయి
పవిత్రమైన నీ
పాద పద్మములకే
ప్రణామం సాయి
పరంధామ సాయి
సహస్ర నామముల
స్మరణతో నిన్నే
స్తుతింతుము సాయి
శ్రీనివాస సాయి
English Lyrics / Transliteration
Namo Namo Bhayahara Sai
Namo Namo Dukkha-hara Sai
Namo Namo Mangalakara Sai
Akhila Vishvaantharyaami
Andari Daivam Sai
Amara Amaravaasi Sai
Athiloka Sundara Sai
Sharannu Kori Vachchina
Bhaktka Janamula Paali
Varamulichchu Sai
Vaatsalya Moorthi Sai
Pavitramaina Nee
Paada Padmamulake
Pranaamam Sai
Parandhaama Sai
Sahasra Naamamula
Smaranatho Ninne
Stuthinthumu Sai
Sreenivaasa Sai