Telugu Lyrics
యెమని పొగిడేదను ఈ జన్మము నీదయ
యెడలొ నిలిచి వెలుగు నా దైవము నీదయ
యెడలొ నిలిచి వెలుగు నా దైవము నీదయ
యెమని పొగిడేదను ఈ జన్మము నీదయ
నన్ను వదలని నీకరుణ నెల్లకాలము తోడుగా
నన్ను వదలని నీకరుణ నెల్లకాలము తోడుగా
నిన్ను వీడక తిరిగెద నా జీవనమంత నీదయ
నిన్ను వీడక తిరిగెద నా జీవనమంత నీదయ
యెమని పొగిడేదను ఈ జన్మము నీదయ
కనులు తెరిచి చూడగా కనబడె ప్రతి రూపము నీదయ
కనులు తెరిచి చూడగా కనబడె ప్రతి రూపము నీదయ
ప్రాణము తోడై నిలిచెను నా ప్రభూ నీ సాయమాయె
ప్రాణము తోడై నిలిచెను నా ప్రభూ నీ సాయమాయె
యెమని పొగిడేదను ఈ జన్మము నీదయ
నీ మాయా జగమంత నిండుగా నున్నదెల్ల నీ దయ
నీ మాయా జగమంత నిండుగా నున్నదెల్ల నీ దయ
నిండు జీవితమంత నిలిచె నా స్వామి నీ వరమే
నిండు జీవితమంత నిలిచె నా స్వామి నీ వరమే
యెమని పొగిడేదను ఈ జన్మము నీదయ
యెడలొ నిలిచి వెలుగు నా దైవము నీదయ
యెడలొ నిలిచి వెలుగు నా దైవము నీదయ
యెమని పొగిడేదను ఈ జన్మము నీదయ
English Lyrics / Transliteration
Yemani pogidanenu ee janmamu needaya
Edalo nilichi velugu naa daivamu needaya
Edalo nilichi velugu naa daivamu needaya
Yemani pogidanenu ee janmamu needaya
Nannu vadalani neekaruna nellakaalamu thodugaa
Nannu vadalani neekaruna nellakaalamu thodugaa
Ninnu veedaka thirigedha naa jeevanamantha needaya
Ninnu veedaka thirigedha naa jeevanamantha needaya
Yemani pogidanenu ee janmamu needaya
Kanulu therichi choodaga kanabade prathi roopamu needaya
Kanulu therichi choodaga kanabade prathi roopamu needaya
Praanamu thodai nilichenu naa prabhoo nee saayamaaye
Praanamu thodai nilichenu naa prabhoo nee saayamaaye
Yemani pogidanenu ee janmamu needaya
Nee maaya jagamantha nindugaa nunnadel la needaya
Nee maaya jagamantha nindugaa nunnadel la needaya
Nindu jeevithamantha niliche naa swami nee varame