Telugu Lyrics
సదా మమ్ము బ్రోచుటే నీ ధర్మం
సద్గురు సాయిని శరణం
సదా మమ్ము బ్రోచుటే నీ ధర్మం
అఖిలాండ నాయక అనాధనాథ
భువన భాస్కరా మమ్ము బ్రోవుమా
అఖిలాండ నాయక అనాధనాథ
భువన భాస్కరా మమ్ము బ్రోవుమా
సద్గురు సాయిని శరణం
సదా మమ్ము బ్రోచుటే నీ ధర్మం
సద్గురు సాయిని శరణం
సదా మమ్ము బ్రోచుటే నీ ధర్మం
దివ్య రూపా సచ్చిదానంద
శరణాగత త్రాణ సాయిరామా
దివ్య రూపా సచ్చిదానంద
శరణాగత త్రాణ సాయిరామా
గురు బ్రహ్మ గురు విష్ణు
గురు దేవో మహేశ్వర
గురు సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః
సద్గురు సాయిని శరణం
సదా మమ్ము బ్రోచుటే నీ ధర్మం
సద్గురు సాయిని శరణం
సదా మమ్ము బ్రోచుటే నీ ధర్మం
శ్రీ సాయినాథాయ నమః
శ్రీ సాయినాథాయ నమః
ఓం సాయి నమః
ఓం సాయి నమః
జయ జయ సాయి
జయ జయ సాయి
జయ జయ సాయి
జయ జయ సాయి
English Lyrics / Transliteration
Sada mammu brochute nee dharmam
Sadguru Sainini sharanam
Sada mammu brochute nee dharmam
Akhilanda nayaka anadhanaatha
Bhuvan bhaskara mammu brovuma
Akhilanda nayaka anadhanaatha
Bhuvan bhaskara mammu brovuma
Sadguru Sainini sharanam
Sada mammu brochute nee dharmam
Sadguru Sainini sharanam
Sada mammu brochute nee dharmam
Divya roopa sachidananda
Sharanagatha traana SaiRama
Divya roopa sachidananda
Sharanagatha traana SaiRama
Guru Brahma Guru Vishnu
Guru Devo Maheshwara
Guru Saakshaat Parabrahma
Tasmai Sri Gurave Namaha
Sadguru Sainini sharanam
Sada mammu brochute nee dharmam
Sadguru Sainini sharanam
Sada mammu brochute nee dharmam
Sri Sainathaya Namaha
Sri Sainathaya Namaha
Om Sai Namaha
Om Sai Namaha
Jaya Jaya Sai
Jaya Jaya Sai
Jaya Jaya Sai
Jaya Jaya Sai