Telugu Lyrics
మంగళమును కోరితిని
తల్లి నీ సన్నిధిని
అంజలి ఘటించితిని
తల్లి నీ సన్నిధిని
శారద దేవికి నమస్కరించి
శారదె నాకిత్తువా
శారద దేవికి నమస్కరించి
శారదె నాకిత్తువా
సరసమతినిచ్చెదవా
నవరాగములిత్తువా
నవరాగములిత్తువా
కరుణామయి కరుణామయి
కరుణను చూపుమా
భువనమెల్ల పాలింతువు
భువిలో వెలుగు దీపమా
భువిలో వెలుగు దీపమా
English Lyrics / Transliteration
Mangalamu nu koritini
Thalli nee sannidhi ni
Anjali ghatinchitini
Thalli nee sannidhi ni
Sharada deviki namaskarinchin
Sharadhe naakithuva
Sharada deviki namaskarinchin
Sharadhe naakithuva
Sarasamathinichhedava
Navaragamulithuva
Navaragamulithuva
Karunamayi Karunamayi
Karunanu choopuma
Bhuvanamella paalinthuvu
Bhuvilo velugu deepama
Bhuvilo velugu deepama