Telugu Lyrics
శ్రీ గణేశ సిద్విలాస
గజవదన గణాధిప
గజవదన గణాధిప
సిద్ధి వినాయక సదాశివ
సిద్ధి వినాయక సదాశివ
శ్రీ గణేశ సిద్విలాస
ఏకదంతుడవు నీవయా
విఘ్నములెల్ల తీర్తువయా
ఏకదంతుడవు నీవయా
విఘ్నములెల్ల తీర్తువయా
భక్తపాలక శరణు శరణు
భక్తపాలక శరణు శరణు
శ్రీ గణేశ సిద్విలాస
అంబికా సుతవు నీవయా
అష్టైశ్వర్యాలనిత్తువయా
అంబికా సుతవు నీవయా
అష్టైశ్వర్యాలనిత్తువయా
సుముఖ శాశ్వత కరుణాకర
సుముఖ శాశ్వత కరుణాకర
శ్రీ గణేశ సిద్విలాస
శ్రీ గణేశ సిద్విలాస
గజవదన గణాధిప
శ్రీ గణేశ సిద్విలాస
English Lyrics / Transliteration
Sri Ganesha Sidvilaasa
Gajavadhana Ganadhipa
Gajavadhana Ganadhipa
Siddhi Vinayaka Sadashiva
Siddhi Vinayaka Sadashiva
Sri Ganesha Sidvilaasa
Ekadantudu nee vayah
Vighnamulanu theerthuvayah
Ekadantudu nee vayah
Vighnamulanu theerthuvayah
Bhaktapalaka Sharanu Sharanu
Bhaktapalaka Sharanu Sharanu
Sri Ganesha Sidvilaasa
Ambika sutavu nee vayah
Ashta aishwaryalanithuvayah
Ambika sutavu nee vayah
Ashta aishwaryalanithuvayah
Sumukha shashvatha karunakar
Sumukha shashvatha karunakar
Sri Ganesha Sidvilaasa
Sri Ganesha Sidvilaasa
Gajavadhana Ganadhipa
Sri Ganesha Sidvilaasa