Telugu Lyrics
శ్రీశైల మల్లికార్జున
గంగాధర హర గౌరీశ్వర
శ్రీశైల మల్లికార్జున
నందివాహన నీలకంఠ
నరసింహ దేవతార్చిత
గంగాధర హర గౌరీశ్వర
శ్రీశైల మల్లికార్జున
భూతభవితవ్య వర్తమాన
మూడుకాలముల సాక్షి
వేదగానలోల ఆదిఅంత
విశ్వరూపము నీవే
గంగాధర హర గౌరీశ్వర
శ్రీశైల మల్లికార్జున
అమర నరకిన్నర గంధర్వ
అర్చిత పాదారవింద
అష్టదిక్పాలక వంద్య
అభయ వరదాత
గంగాధర హర గౌరీశ్వర
శ్రీశైల మల్లికార్జున
నందివాహన నీలకంఠ
నరసింహ దేవతార్చిత
గంగాధర హర గౌరీశ్వర
శ్రీశైల మల్లికార్జున
English Lyrics / Transliteration
Srisaila Mallikarjuna
Gangadhara Hara Gaurishwara
Srisaila Mallikarjuna
Nandi Vahana Neelakantha
Narasimha Devataarchita
Gangadhara Hara Gaurishwara
Srisaila Mallikarjuna
Bhoota Bhavitavya Varthamaana
Moodu Kaalamula Saakshi
Veda Gaanalola Aadi Anta
Viswaroopamu Neeve
Gangadhara Hara Gaurishwara
Srisaila Mallikarjuna
Amara Narakinnara Gandharva
Archita Paadaaravinda
Ashta Dikpaalaka Vmndya
Abhaya Varadaata
Gangadhara Hara Gaurishwara
Srisaila Mallikarjuna
Nandi Vahana Neelakantha
Narasimha Devataarchita
Gangadhara Hara Gaurishwara
Srisaila Mallikarjuna