Telugu Lyrics
సంసార తాపములనే, సమసింపజేయునది
శ్రీరామ కథామృతము, శ్రీరామ కథా సుధా
సంసార తాపములనే, సమసింపజేయునది
శంకరార్చితము, శారదాస్తుతము
శంకరార్చితము, శారదాస్తుతము
పరమ పావనము, పరమ మంగళము
శ్రీరామ కథామృతము, శ్రీరామ కథా సుధా
సంసార తాపములనే, సమసింపజేయునది
శ్రీరామ కథామృతము, శ్రీరామ కథా సుధా
సంసార తాపములనే, సమసింపజేయునది
మన్మథ సంహారకా, మహాదేవా
త్రిపుర భంజనకా, త్రిలోకనాధా
శంకరార్చితము, శారదాస్తుతము
పరమ పావనము, పరమ మంగళము
శ్రీరామ కథామృతము, శ్రీరామ కథా సుధా
సంసార తాపములనే, సమసింపజేయునది
శ్రీరామ కథామృతము, శ్రీరామ కథా సుధా
సంసార తాపములనే, సమసింపజేయునది
భక్త జన పాలకా, భవనాశకా
సారస్వత రూపకా, సదాశివా
శంకరార్చితము, శారదాస్తుతము
పరమ పావనము, పరమ మంగళము
శ్రీరామ కథామృతము, శ్రీరామ కథా సుధా
సంసార తాపములనే, సమసింపజేయునది
శ్రీరామ కథామృతము, శ్రీరామ కథా సుధా
సంసార తాపములనే, సమసింపజేయునది
English Lyrics / Transliteration
Samsara Thapamulane, Samasimpajeyunadhi
Sriram Kathamruthamu, Srirama Katha Sudha
Samsara Thapamulane, Samasimpajeyunadhi
Sankararchithamu, Saradastuthamu
Sankararchithamu, Saradastuthamu
Parama Pavanmu, Parama Mangalamu
Sriram Kathamruthamu, Srirama Katha Sudha
Samsara Thapamulane, Samasimpajeyunadhi
Sriram Kathamruthamu, Srirama Katha Sudha
Samsara Thapamulane, Samasimpajeyunadhi
Manmatha Samharaka, Mahadeva
Tripura Bhanjaka, Triloknatha
Sankararchithamu, Saradastuthamu
Parama Pavanmu, Parama Mangalamu
Sriram Kathamruthamu, Srirama Katha Sudha
Samsara Thapamulane, Samasimpajeyunadhi
Sriram Kathamruthamu, Srirama Katha Sudha
Samsara Thapamulane, Samasimpajeyunadhi
Bhakta Jana Palaka, Bhavanashaka
Saraswatha Rupaka, Sadashiva
Sankararchithamu, Saradastuthamu
Parama Pavanmu, Parama Mangalamu
Sriram Kathamruthamu, Srirama Katha Sudha
Samsara Thapamulane, Samasimpajeyunadhi
Sriram Kathamruthamu, Srirama Katha Sudha
Samsara Thapamulane, Samasimpajeyunadhi