Telugu Lyrics
తప్పిపోయిన గొర్రెపిల్లా తప్పిపోయిన గొర్రెపిల్లా

ఎవరు నీకు దారి చూపరు
ఎవరు నీకు తోడు లేరు
ఎవరు నీకు దారి చూపరు
ఎవరు నీకు తోడు లేరు
ఎవరి పాపమో తెలిసి నిన్ను
తనకు తాను పంచుకున్నది

ఏదో ఒక చోట ఏదో ఒక వేళ
నీకు వెలుగు కనబడుతుంది
ఏదో ఒక చోట ఏదో ఒక వేళ
నీకు వెలుగు కనబడుతుంది
అప్పుడు నీవు అప్పుడు నీవు
అందరినీ చేరగలవు
అప్పుడు నీవు అప్పుడు నీవు
అందరినీ చేరగలవు
తప్పిపోయిన గొర్రెపిల్లా తప్పిపోయిన గొర్రెపిల్లా
తప్పిపోయిన గొర్రెపిల్లా తప్పిపోయిన గొర్రెపిల్లా
తప్పిపోయిన గొర్రెపిల్లా తప్పిపోయిన గొర్రెపిల్లా
ఎవరు నీకు దారి చూపరు
ఎవరు నీకు తోడు లేరు
ఎవరి పాపమో తెలిసి నిన్ను
తనకు తాను పంచుకున్నది
తప్పిపోయిన గొర్రెపిల్లా తప్పిపోయిన గొర్రెపిల్లా
English Lyrics / Transliteration
Tappipoyina gorrepilla tappipoyina gorrepilla

Evaru neeku daari chooparu
Evaru neeku thodu leru
Evaru neeku daari chooparu
Evaru neeku thodu leru
Evari paapamo telisi ninnu
Thanaku thaano panchukunnnadi

Edo oka chota edo oka vela
Neeku velugu kanabaduthundi
Edo oka chota edo oka vela
Neeku velugu kanabaduthundi
Appudu neevu appudu neevu
Andarini cheragalavu