Telugu Lyrics
జయశ్రీ రమణ గోవిందా
శ్రీ వేంకటరమణ గోవిందా
శ్రీ వేంకటరమణ గోవిందా
జనరక్షణారమణ గోవిందా
జనరక్షణారమణ గోవిందా
జనరక్షణారమణ గోవిందా
జనరక్షణారమణ గోవిందా
పసుపు కుంకుమలా మారెను
పాల కడలిలోన
నీకు పెండ్లియైనది
నీతో నా పెండ్లియైనది
అహో! అహో! అహో!
అహో! అహో! అహో!
శ్రీ వేంకటరమణ గోవిందా
జయశ్రీ రమణ గోవిందా
శ్రీ వేంకటరమణ గోవిందా
జయశ్రీ రమణ గోవిందా
నీ కనులార లక్ష్మి
నీ నొసలార లక్ష్మి
నీ చేతులార లక్ష్మి
నీ చూపులార లక్ష్మి
అహో! అహో! అహో!
అహో! అహో! అహో!
జయశ్రీ రమణ గోవిందా
శ్రీ వేంకటరమణ గోవిందా
జయశ్రీ రమణ గోవిందా
శ్రీ వేంకటరమణ గోవిందా
పసుపు కుంకుమలా మారెను
పాల కడలిలోన
నీకు పెండ్లియైనది
నీతో నా పెండ్లియైనది
English Lyrics / Transliteration
Jayasri ramana Govinda
Sri Venkatesa ramana Govinda
Sri Venkatesa ramana Govinda
Janarakshana ramana Govinda
Janarakshana ramana Govinda
Janarakshana ramana Govinda
Janarakshana ramana Govinda
Pasupu kumkumala maarenu
Paala kadalilona
Neeku pendliyainadi
Neetho naa pendliyainadi
Aho! Aho! Aho!
Aho! Aho! Aho!
Sri Venkatesa ramana Govinda
Jayasri ramana Govinda
Sri Venkatesa ramana Govinda
Jayasri ramana Govinda
Nee kanulaara Lakshmi
Nee nosalaara Lakshmi
Nee chethulaara Lakshmi
Nee choopulaara Lakshmi
Aho! Aho! Aho!
Aho! Aho! Aho!
Jayasri ramana Govinda
Sri Venkatesa ramana Govinda
Jayasri ramana Govinda
Sri Venkatesa ramana Govinda
Pasupu kumkumala maarenu
Paala kadalilona
Neeku pendliyainadi
Neetho naa pendliyainadi