Telugu Lyrics
నడిసే వయ్యారాలే నడుములలో
మధువొలికే పెదవులే నా పెదవులలో
విరబూసే పువ్వులే నా చేతులలో
ఒకటే లోకం నీవేగా
నా యదలోన నీవేగా
నేనెపుడు నీ దానా
ఒకటే లోకం నీవేగా
నా యదలోన నీవేగా
నేనెపుడు నీ దానా
నలువైపులా నీ రూపం
కనబడును నవ వసంథం
సగపాటైన నా ప్రాణం
సదా నీదే ఏ క్షణం
కళ్ళలోన కోరికలే
పల్లవించెను నీ కొరకే
నవ్వులే పన్నీరే
నీవే నా రాణివే
ఒకటే లోకం నీవేగా
నా యదలోన నీవేగా
నేనెపుడు నీ దానా
ఒకటే లోకం నీవేగా
నా యదలోన నీవేగా
నేనెపుడు నీ దానా
చిలిపితనం నీ నవ్వులు
పలికించు నా కవితలు
పలికే ప్రతి మాటలు
మధుర సంగీతాలు
నీతోడుంటే స్వర్గమే
నీకై అంకితం ఈ జన్మమే
నన్ను అడిగావంటే
అన్ని నీకే ఇక నా ప్రాణమే
ఒకటే లోకం నీవేగా
నా యదలోన నీవేగా
నేనెపుడు నీ దానా
ఒకటే లోకం నీవేగా
నా యదలోన నీవేగా
నేనెపుడు నీ దానా
English Lyrics / Transliteration
Nadise vayamaaraale nadumulo
Madhuvulike pedavule naa pedavulalo
Virabuse puvvule naa chethulalo
Okate lokam neeve ga
Naa yadhalona neeve ga
Nenepudu nee daanaa
Okate lokam neeve ga
Naa yadhalona neeve ga
Nenepudu nee daanaa
Naluvaippula nee roopam
Kanabadunu nava vasantham
Sagapaataina naa praanam
Sadaa neede e kshanam
Kallalona korikale
Pallavinche nu nee korake
Navvule panner e
Neeve naa raani ve
Okate lokam neeve ga
Naa yadhalona neeve ga
Nenepudu nee daanaa
Okate lokam neeve ga
Naa yadhalona neeve ga
Nenepudu nee daanaa
Chilipithanam nee navvulu
Palikinchu naa kavithalu
Palike prathi maatalu
Madhura sangeethalu
Neethodunte swargame
Neekai ankitham ee janmame
Nannu adigaavante
Anni neeke ika naa praaname
Okate lokam neeve ga
Naa yadhalona neeve ga
Nenepudu nee daanaa
Okate lokam neeve ga
Naa yadhalona neeve ga
Nenepudu nee daanaa