Telugu Lyrics
వగలరాణిని వెతకగ పోయిన
ఒక రాజుగారి కధ ఇది
ఆ రాణి రూపం ఏమని చెప్పనా
ఆహా ఏమి అందం
అందాల రాశి అందాల రాశి
ఆహా ఏమి అందం
అందాల రాశి అందాల రాశి
మెరిసే కన్నుల మెరుపులని
వెన్నెల వెలుగులో చూసాను
నవ్వే పెదవుల రంగులని
పున్నమి రేయిలో కొన్నాను
తన నడక మెరుపు మెరుపు
అది అడుగుల గలగల
ఆమె మాటలు తేనెల ఊట
అది చెవులకి విందు
ఇల తోటలో నీలిమల లోయలో
వగలరాణిని వెతకగ పోయిన
ఒక రాజుగారి కధ ఇది
ఆ రాణి రూపం ఏమని చెప్పనా
ఆహా ఏమి అందం
అందాల రాశి అందాల రాశి
అలలపై సాగే నావలా
అందమెంతో లాగింది నన్ను
మలయ మారుతాల సాయంతో
మదిలో నింపింది మత్తు
తన నడక మెరుపు మెరుపు
అది అడుగుల గలగల
ఆమె మాటలు తేనెల ఊట
అది చెవులకి విందు
ఇల తోటలో నీలిమల లోయలో
వగలరాణిని వెతకగ పోయిన
ఒక రాజుగారి కధ ఇది
ఆ రాణి రూపం ఏమని చెప్పనా
ఆహా ఏమి అందం
అందాల రాశి అందాల రాశి
ఆహా ఏమి అందం
అందాల రాశి అందాల రాశి
English Lyrics / Transliteration
Vagala raanini vethakaga poyina
Oka raajugari kadha idhi
Aa raani roopam emani cheppana
Aaha emi andam
Andala raasi andala raasi
Aaha emi andam
Andala raasi andala raasi
Merise kannula merupulani
Vennela velugulo choosanu
Navve pedavula rangulani
Punnami reyilo konnanu
Thana nadaka merupu merupu
Adhi adugula galagala
Aame maatalu thenela oota
Adhi chevulaki vindhu
Ila thotalo neelimala loyalo
Vagala raanini vethakaga poyina
Oka raajugari kadha idhi
Aa raani roopam emani cheppana
Aaha emi andam
Andala raasi andala raasi
Alalapai saage naavalaa
Andam entho laagindi nannu
Malaya maaruthaala saayantho
Madilo nimpindi matthu
Thana nadaka merupu merupu
Adhi adugula galagala
Aame maatalu thenela oota
Adhi chevulaki vindhu
Ila thotalo neelimala loyalo
Vagala raanini vethakaga poyina
Oka raajugari kadha idhi
Aa raani roopam emani cheppana
Aaha emi andam
Andala raasi andala raasi
Aaha emi andam
Andala raasi andala raasi