Telugu Lyrics
కన్య స్వామి కన్య స్వామి
వగలమన్నె కన్య స్వామి
వయ్యారమన్నె కన్య స్వామి
చక్కనైనది కన్య స్వామి
చక్కని పిల్లె కన్య స్వామి
కన్నె నీవె కన్య స్వామి
కరుణ నిలయె కన్య స్వామి
బాల సుందరి కన్య స్వామి
పైడి బొమ్మ కన్య స్వామి
అందమన్నది కన్య స్వామి
అది నీవే కన్య స్వామి
అమలమైనది కన్య స్వామి
అందరి మదిని కన్య స్వామి
ఆశలు రేపె కన్య స్వామి
ఆనంద మొసగె కన్య స్వామి
కొండలంతటి కన్య స్వామి
కోరికలన్ని కన్య స్వామి
నమ్మినవారి కన్య స్వామి
నవరత్నమె కన్య స్వామి
నా గుండె నిండా కన్య స్వామి
నవకాంతులతో కన్య స్వామి
నీవు లేనిదే కన్య స్వామి
నిలువలేను కన్య స్వామి
నింగి నేలల కన్య స్వామి
నిండుకొన్నది కన్య స్వామి
యెంత చెప్పిన కన్య స్వామి
యెంత చూసిన కన్య స్వామి
యెన్నడెపుడు కన్య స్వామి
యెన్ని చూసిన కన్య స్వామి
నీవు నా దాన కన్య స్వామి
నిజము నిజము కన్య స్వామి
వయ్యారాల కన్య స్వామి
వయ్యారాల కన్య స్వామి
వగల మన్నె కన్య స్వామి
వయ్యారాల కన్య స్వామి
చక్కని పిల్ల కన్య స్వామి
చక్కని పిల్ల కన్య స్వామి
వయ్యారాల కన్య స్వామి
వయ్యారాల కన్య స్వామి
వగలమన్నె కన్య స్వామి
వయ్యారమన్నె కన్య స్వామి
చక్కనైనది కన్య స్వామి
చక్కని పిల్లె కన్య స్వామి
కన్నె నీవె కన్య స్వామి
కరుణ నిలయె కన్య స్వామి
బాల సుందరి కన్య స్వామి
పైడి బొమ్మ కన్య స్వామి
అందమన్నది కన్య స్వామి
అది నీవే కన్య స్వామి
అమలమైనది కన్య స్వామి
అందరి మదిని కన్య స్వామి
ఆశలు రేపె కన్య స్వామి
ఆనంద మొసగె కన్య స్వామి
కొండలంతటి కన్య స్వామి
కోరికలన్ని కన్య స్వామి
నమ్మినవారి కన్య స్వామి
నవరత్నమె కన్య స్వామి
నా గుండె నిండా కన్య స్వామి
నవకాంతులతో కన్య స్వామి
నీవు లేనిదే కన్య స్వామి
నిలువలేను కన్య స్వామి
నింగి నేలల కన్య స్వామి
నిండుకొన్నది కన్య స్వామి
యెంత చెప్పిన కన్య స్వామి
యెంత చూసిన కన్య స్వామి
యెన్నడెపుడు కన్య స్వామి
యెన్ని చూసిన కన్య స్వామి
నీవు నా దాన కన్య స్వామి
నిజము నిజము కన్య స్వామి
వయ్యారాల కన్య స్వామి
వయ్యారాల కన్య స్వామి
వగల మన్నె కన్య స్వామి
వయ్యారాల కన్య స్వామి
చక్కని పిల్ల కన్య స్వామి
చక్కని పిల్ల కన్య స్వామి
వయ్యారాల కన్య స్వామి
వయ్యారాల కన్య స్వామి
English Lyrics / Transliteration
Kanya Swamy Kanya Swamy
Vagalamanne Kanya Swamy
Vayyaramanne Kanya Swamy
Chakkanainadi Kanya Swamy
Chakkani Pille Kanya Swamy
Kanne Neeve Kanya Swamy
Karuna Nilaye Kanya Swamy
Bala Sundari Kanya Swamy
Paidibomma Kanya Swamy
Andamannadi Kanya Swamy
Adi Neeve Kanya Swamy
Amalamainadi Kanya Swamy
Andari Madini Kanya Swamy
Aashalu Rape Kanya Swamy
Aananda Mosage Kanya Swamy
Kondalantati Kanya Swamy
Korikalanni Kanya Swamy
Namminavari Kanya Swamy
Navaratname Kanya Swamy
Naa Gunde Ninda Kanya Swamy
Navakantulato Kanya Swamy
Neevu Lenide Kanya Swamy
Niluvalenu Kanya Swamy
Ningi Nelala Kanya Swamy
Nindukonnadi Kanya Swamy
Enta Cheppina Kanya Swamy
Enta Chusina Kanya Swamy
Ennadepudu Kanya Swamy
Enni Chusina Kanya Swamy
Neevu Naa Daana Kanya Swamy
Nijamu Nijamu Kanya Swamy
Vayyarala Kanya Swamy
Vayyarala Kanya Swamy
Vagala Manne Kanya Swamy
Vayyarala Kanya Swamy
Chakkani Pilla Kanya Swamy
Chakkani Pilla Kanya Swamy
Vayyarala Kanya Swamy
Vayyarala Kanya Swamy
Vagalamanne Kanya Swamy
Vayyaramanne Kanya Swamy
Chakkanainadi Kanya Swamy
Chakkani Pille Kanya Swamy
Kanne Neeve Kanya Swamy
Karuna Nilaye Kanya Swamy
Bala Sundari Kanya Swamy
Paidibomma Kanya Swamy
Andamannadi Kanya Swamy
Adi Neeve Kanya Swamy
Amalamainadi Kanya Swamy
Andari Madini Kanya Swamy
Aashalu Rape Kanya Swamy
Aananda Mosage Kanya Swamy
Kondalantati Kanya Swamy
Korikalanni Kanya Swamy
Namminavari Kanya Swamy
Navaratname Kanya Swamy
Naa Gunde Ninda Kanya Swamy
Navakantulato Kanya Swamy
Neevu Lenide Kanya Swamy
Niluvalenu Kanya Swamy
Ningi Nelala Kanya Swamy
Nindukonnadi Kanya Swamy
Enta Cheppina Kanya Swamy
Enta Chusina Kanya Swamy
Ennadepudu Kanya Swamy
Enni Chusina Kanya Swamy
Neevu Naa Daana Kanya Swamy
Nijamu Nijamu Kanya Swamy
Vayyarala Kanya Swamy
Vayyarala Kanya Swamy
Vagala Manne Kanya Swamy
Vayyarala Kanya Swamy
Chakkani Pilla Kanya Swamy
Chakkani Pilla Kanya Swamy
Vayyarala Kanya Swamy
Vayyarala Kanya Swamy