Telugu Lyrics
నా వయస దాటెను 25
నా వయస దాటెను 25
వయస వయస వయస వయస
నా వయస దాటెను 25
నా వయస దాటెను 25
పిల్లల్లారా పిల్లల్లారా
మీ దారిన మీరు పోండి
యవ్వనం నీ దారిన పోతే
ఏమి మిగులుతుందో తెలుసా
వయస వయస వయస వయస
నా వయస దాటెను 25
నా వయస దాటెను 25
హే చిట్టి చిట్టి బుల్లి బుల్లి
చుట్టు పక్కల చూస్తుంటే
చక్కనైన ఓ నడుము
అటు ఇటు కదులుతుంటే
గాలిలోన తేలుతుంటే
అరె మనసు లాగుతుంటే
యవ్వనం రాకనే ముందే
పరువం చూసి పడిపోతే
తన యవ్వనం చేరకముందే
వయసు దాటిపోతే
అయ్యో ఏమి చేయాలో
వయస వయస వయస వయస
నా వయస దాటెను 25
నా వయస దాటెను 25
పండు ముసలోడినాయే
పరువమంతా అల్లాడె
చిరు వయసు చివురు తొడిగి
తిరుగుతున్న క్షణములో
అరె నువ్వు పుట్టునన్న
ఈ జగతి చూడు నీ కోసం
బంగారు బాతులా రావే
బరువంతా తీర్చేస్తా
బంగారు బాతులా రావే
బరువంతా తీర్చేస్తా
బంగారు బాతులా రావే
బరువంతా తీర్చేస్తా
వలపులన్ని వరదై
చేరాలా నీ ఒడిలో
వయస వయస వయస వయస
నా వయస దాటెను 25
నా వయస దాటెను 25
అరె చిట్టి చిట్టి బుల్లి బుల్లి
చుట్టు పక్కల చూస్తుంటే
చక్కనైన ఓ నడుము
అటు ఇటు కదులుతుంటే
గాలిలోన తేలుతుంటే
అరె మనసు లాగుతుంటే
యవ్వనం రాకనే ముందే
పరువం చూసి పడిపోతే
తన యవ్వనం చేరకముందే
వయసు దాటిపోతే
అయ్యో ఏమి చేయాలో
వయస వయస వయస వయస
నా వయస దాటెను 25
నా వయస దాటెను 25
English Lyrics / Transliteration
Naa Vayasa Daatenu 25
Naa Vayasa Daatenu 25
Vayasa Vayasa Vayasa Vayasa
Naa Vayasa Daatenu 25
Naa Vayasa Daatenu 25
Pillallara Pillallara
Mee Daarina Meeru Pondi
Yavvanam Nee Daarina Pothe
Emi Miguluthundo Telusaa
Vayasa Vayasa Vayasa Vayasa
Naa Vayasa Daatenu 25
Naa Vayasa Daatenu 25
Hey Chitti Chitti Bulli Bulli
Chuttu Pakkala Chusthunte
Chakkanaina O Nadumu
Atu Ittu Kaduluthunte
Gaalilona Teluthunte
Are Manasu Laaguthunte
Yavvanam Raakane Mundhe
Paruvam Choosi Padipothe
Thana Yavvanam Cherakamundhe
Vayasu Daatipothe
Ayyo Emi Cheyaalo
Vayasa Vayasa Vayasa Vayasa
Naa Vayasa Daatenu 25
Naa Vayasa Daatenu 25
Pandu Musalodinaye
Paruvamantha Allade
Chiru Vayasu Chivuru Thodigi
Thiruguthunna Kshanamulo
Are Nuvvu Puttunanna
Ee Jagathi Choodu Nee Kosam
Bangaru Baathula Raave
Baruvamantha Theerchesthaa
Bangaru Baathula Raave
Baruvamantha Theerchesthaa
Bangaru Baathula Raave
Baruvamantha Theerchesthaa
Valapulanni Varadai
Cheraala Nee Odilo
Vayasa Vayasa Vayasa Vayasa
Naa Vayasa Daatenu 25
Naa Vayasa Daatenu 25
Are Chitti Chitti Bulli Bulli
Chuttu Pakkala Chusthunte
Chakkanaina O Nadumu
Atu Ittu Kaduluthunte
Gaalilona Teluthunte
Are Manasu Laaguthunte
Yavvanam Raakane Mundhe
Paruvam Choosi Padipothe
Thana Yavvanam Cherakamundhe
Vayasu Daatipothe
Ayyo Emi Cheyaalo
Vayasa Vayasa Vayasa Vayasa
Naa Vayasa Daatenu 25
Naa Vayasa Daatenu 25