Telugu Lyrics
రాకేందు వదననికి రతినవ వధువునకు
శృంగార క్రీడలకు
శృంగార క్రీడలకు
మరగే నయనములు
మరగే నయనములు
రమణీయ కాంతికి
రమణీయ కాంతికి
మురిసే మనసులు
మురిసే మనసులు
రాకేందు వదననికి రతినవ వధువునకు
రాకేందు వదననికి రతినవ వధువునకు
మంద స్మితములకు మరులు కొలిపే
మరులు కొలిపే మధుర రవములకు
మలయ మారుతము మెల్లగ వీచే
మెల్లగ వీచే మలయ మారుతము
తనువైన తనువైన శృంగార విలాసానికి
అందాల అందాల అపురూప రూపానికి
తనువైన తనువైన శృంగార విలాసానికి
అందాల అందాల అపురూప రూపానికి
రాకేందు వదననికి రతినవ వధువునకు
రాకేందు వదననికి రతినవ వధువునకు
శృంగార క్రీడలకు
శృంగార క్రీడలకు
మరగే నయనములు
మరగే నయనములు
రమణీయ కాంతికి
రమణీయ కాంతికి
మురిసే మనసులు
మురిసే మనసులు
రాకేందు వదననికి రతినవ వధువునకు
రాకేందు వదననికి రతినవ వధువునకు
English Lyrics / Transliteration
Raakendu vadaneniki ratinava vadhuvanuku
Srungaara kreedalaku
Srungaara kreedalaku
Marage nayanamulu
Marage nayanamulu
Ramaneeya kaanthiki
Ramaneeya kaanthiki
Murise manasulu
Murise manasulu
Raakendu vadaneniki ratinava vadhuvanuku
Raakendu vadaneniki ratinava vadhuvanuku
Manda smithamulaku marulu kolipe
Marulu kolipe madhura ravamulaku
Malaya maaruthamu mellaga veche
Mellaga veche malaya maaruthamu
Tanuvaina tanuvaina srungaara vilaasaaniki
Andala andala apuroopa roopaaniki