Telugu Lyrics
శ్రీమన్నేత్రారవిందం, ప్రణతజనరక్షణారవిందం
శంకరార్చితారవిందం, అజముఖసురస్తుతారవిందం
భానుమతేనమస్తే, సూర్యదేవా నమస్తే
భక్తజనరక్షకా, త్రిలోకాధీశా నమస్తే
లోకభాస్కరాయ నమః, ప్రభాకరాయ నమః
ఆదిశక్తి స్వరూపాయ, ఆదిత్యాయ నమః
ఓం నమో భగవతే శ్రీ సూర్యనారాయణాయ నమః
శంకరార్చితారవిందం, అజముఖసురస్తుతారవిందం
భానుమతేనమస్తే, సూర్యదేవా నమస్తే
భక్తజనరక్షకా, త్రిలోకాధీశా నమస్తే
లోకభాస్కరాయ నమః, ప్రభాకరాయ నమః
ఆదిశక్తి స్వరూపాయ, ఆదిత్యాయ నమః
ఓం నమో భగవతే శ్రీ సూర్యనారాయణాయ నమః
English Lyrics / Transliteration
Shrimannetraravindam, Pranatajanarakshanaaravindam
Shankararchitaaravindam, Ajamukhasurastutaaravindam
Bhanumatenaamasste, Suryadeva Namaste
Bhaktajanarakshaka, Trilokadheesha Namaste
Lokabhaskaraya namaha, Prabhakaraya namaha
Adishakti Swaroopaya, Adityaya namaha
Om Namo Bhagavate Shri Suryanarayanaya Namaha