Telugu Lyrics
నా చెంపలోన ముద్దులమ్మ
పలికెను రాగం ఈ వన్నెలా
పరిచయమైనది ఈ కన్నెలా
ఓ చైనావేర వీర మల్లెమ్మా
నా చెంపలోన ముద్దులమ్మ
ఒళ్ళో నా ఒడిలో ఒదిగేటి మా
బంగారు బొమ్మవో బంగారు కొమ్మవో
చేతులలో చేతులు కలిపేటి నే
కళ్ళలో కలలుగ కననే కననే
నీవు ఒక పూబోణి
నీ నవ్వు ఒక కోకిల రాణి
ఓ చైనావేర వీర మల్లెమ్మా
నా చెంపలోన ముద్దులమ్మ
వెన్నెల నీ సొంతమా
మనసున ఈ పొంగు నీ సొంతమా
అందాల అలలే
చెంతకు చేరవే
మల్లెలు నీ కొంటెతనం
పిల్లితనం
ఓ చైనావేర వీర మల్లెమ్మా
నా చెంపలోన ముద్దులమ్మ
పలికెను రాగం ఈ వన్నెలా
పరిచయమైనది ఈ కన్నెలా
ఓ చైనావేర వీర మల్లెమ్మా
నా చెంపలోన ముద్దులమ్మ
English Lyrics / Transliteration
Naa Chempalona Muddulamma
Palikenu Raagam Ee Vennelaa
Parichayamainadi Ee Kannelaa
O Chinnavera Veera Mallamma
Naa Chempalona Muddulamma
Olllo Naa Odilo Odigeti Maa
Bangaru Bommavo Bangaru Kommavo
Chethulalo Chethulu Kalipeti Ne
Kallalo Kalaluga Kanane Kanane
Neevu Oka Pooboni
Nee Navvu Oka Kokila Rani
O Chinnavera Veera Mallamma
Naa Chempalona Muddulamma
Vennela Nee Sontama
Manasuna Ee Pongu Nee Sontama
Andala Alale
Chentaku Cherave
Mallelu Nee Kontetanam
Pillitanam
O Chinnavera Veera Mallamma
Naa Chempalona Muddulamma
Palikenu Raagam Ee Vennelaa
Parichayamainadi Ee Kannelaa
O Chinnavera Veera Mallamma
Naa Chempalona Muddulamma