Telugu Lyrics
నా మనసున పందాలు
నీలోనొ అందాలు
నా మనసున పందాలు
నీ పిలపున విన్నది
ఒదిగి వలపుల నున్నది
ఈ తనువని అడిగి అడిగి
పలికెను నీ మాటకి
నీలొనొ అందాలు
నా మనసున పందాలు
నీలొనొ అందాలు
నా మనసున పందాలు
నలిగే కోరిక
పలికే మౌనము
ఎందుకో తెలుసునా
నీ సన్నిధి సోకునా
అదురు అనురాగము
అదిరే నా తనువు
ఏమాయెనో తెలుసునా
నీ చూపు నా చెంత చేరినా
నువ్వే నా లోకం
నువ్వే నా ప్రాణం
ప్రతి నిమిషం
నీ ధ్యానం
నీలొనొ అందాలు
నా మనసున పందాలు
నీలొనొ అందాలు
నా మనసున పందాలు
నీ పిలపున విన్నది
ఒదిగి వలపుల నున్నది
ఈ తనువని అడిగి అడిగి
పలికెను నీ మాటకి
మెరిసే నీ నయనాలు
మరగే నా యవ్వనాలు
అందాల పల్లకిలో
అడుగేయరా ప్రియతమా
అనురాగపు హారాలు
అందెనే నా వేళలు
నా ప్రేమకు కావలసిన
నీ తోడు చాలును
నువ్వే నా లోకం
నువ్వే నా ప్రాణం
ప్రతి నిమిషం
నీ ధ్యానం
నీలొనొ అందాలు
నా మనసున పందాలు
నీలొనొ అందాలు
నా మనసున పందాలు
నీ పిలపున విన్నది
ఒదిగి వలపుల నున్నది
ఈ తనువని అడిగి అడిగి
పలికెను నీ మాటకి
English Lyrics / Transliteration
Naa manasuna pandalu
Neelonon andalu
Naa manasuna pandalu
Nee pilupuna vinnadhi
Odhigi valapula nunnadi
Ee thanuvani adigi adigi
Palikenu nee maataki
Neelonon andalu
Naa manasuna pandalu
Neelonon andalu
Naa manasuna pandalu
Nalige korika
Palike mounamu
Enduko telusunna
Nee sannidhi sokuna
Aduru anuragamu
Adire naa thanuvu
Emayeno telusunna
Nee choopu naa chentra cherina
Nuvve naa lokam
Nuvve naa pranam
Prathi nimisham
Nee dhyanam
Neelonon andalu
Naa manasuna pandalu
Neelonon andalu
Naa manasuna pandalu
Nee pilupuna vinnadhi
Odhigi valapula nunnadi
Ee thanuvani adigi adigi
Palikenu nee maataki
Merise nee nayanalu
Marage naa yavvanalu
Andala pallakilo
Adugeyara priyathama
Anuragapu haralu
Andene naa velalu
Naa premaku kaavalasina
Nee thodu chalunu
Nuvve naa lokam
Nuvve naa pranam
Prathi nimisham
Nee dhyanam
Neelonon andalu
Naa manasuna pandalu
Neelonon andalu
Naa manasuna pandalu
Nee pilupuna vinnadhi
Odhigi valapula nunnadi
Ee thanuvani adigi adigi
Palikenu nee maataki