Telugu Lyrics
ఏ రీతి నీ రూపం మదిలోన ఊహ
ఏ దేవి వరమో ఏ వరం కానుక
ఏ రీతి నీ రూపం మదిలోన ఊహ
శశిరేఖ సోయగము లలిత లాలిత్యము
నవరాగ రాగిణి నీవే
శశిరేఖ సోయగము లలిత లాలిత్యము
నవరాగ రాగిణి నీవే
ఏ దేవి వరమో ఏ వరం కానుక
ఏ రీతి నీ రూపం మదిలోన ఊహ
పడమటి సంధ్యారాగముల కలసిన
మెత్తని మేఘం నీ రూపము
ఎడమటి చిరుగాలి తాకిన
ఎంతో సొగసైన పువ్వు నీ రూపము
అడవి విరిసిన పూవుల సువాసన
నీ పలుకులలోన మధురము
పిడికెడు వెన్నెల చిందులు
నీ కన్నులలోన మెరియును
ఏ దేవి వరమో ఏ వరం కానుక
ఏ రీతి నీ రూపం మదిలోన ఊహ
రవికిరణ స్పర్శకు విరిసిన
మల్లెపూవు నవ్వు నీ నవ్వు
కలిమిలేమి రెండూ నీకబ్బని
సిరిసంపదల మేడ నీవు
మధుమాసమందు మల్లియపూల
పరిమళాల పూరము నీవు
అమృతత్వపు లోతులలో
అందమైన కావ్యము నీవు
ఏ దేవి వరమో ఏ వరం కానుక
ఏ రీతి నీ రూపం మదిలోన ఊహ
శశిరేఖ సోయగము లలిత లాలిత్యము
నవరాగ రాగిణి నీవే
శశిరేఖ సోయగము లలిత లాలిత్యము
నవరాగ రాగిణి నీవే
ఏ దేవి వరమో ఏ వరం కానుక
ఏ రీతి నీ రూపం మదిలోన ఊహ
English Lyrics / Transliteration
Ae reethi nee roopam madhilona ooha
Ae devi varamo ae varam kaanuka
Ae reethi nee roopam madhilona ooha
Shashirekha soyagamu lalitha laalityamu
Navaraaga raagini neeve
Shashirekha soyagamu lalitha laalityamu
Navaraaga raagini neeve
Ae devi varamo ae varam kaanuka
Ae reethi nee roopam madhilona ooha
Padamati sandhyaraagamula kalasina
Mettani megham nee roopamu
Edamati chirugaali thaakina
Entho sogasaina puvvu nee roopamu
Adavi virisina poovula suvaasana
Nee palukulalona madhuramu
Pidukedu vennela chindhulu
Nee kannulalona meriyunu
Ae devi varamo ae varam kaanuka
Ae reethi nee roopam madhilona ooha
Ravikiran sparsaku virisina
Mallepoovu navvu nee navvu
Kalimilemi rendoo neekabani
Sirisampadala meda neevu
Madhumasamandu malliyapoola
Parimalaala pooramu neevu
Amruthatvapu lothulalo
Andamaina kaavyamu neevu
Ae devi varamo ae varam kaanuka
Ae reethi nee roopam madhilona ooha
Shashirekha soyagamu lalitha laalityamu
Navaraaga raagini neeve
Shashirekha soyagamu lalitha laalityamu
Navaraaga raagini neeve
Ae devi varamo ae varam kaanuka
Ae reethi nee roopam madhilona ooha