Telugu Lyrics
శరణాగత రక్షకి
ఇల నీవే కరుణామయి
శరణాగత రక్షకి
సర్వ లోకేశ్వరి
సర్వ మంగళ కారి
సర్వ లోకేశ్వరి
సర్వ మంగళ కారి
ఇల నీవే కరుణామయి
శరణాగత రక్షకి
అష్టలక్ష్మి రూపమున
అందె మాకు వరముల
అష్టలక్ష్మి రూపమున
అందె మాకు వరముల
ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి
వరలక్ష్మి, గజలక్ష్మి
ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి
వరలక్ష్మి, గజలక్ష్మి
ఆదిలక్ష్మి, సంతానలక్ష్మి
విజయలక్ష్మి, విద్యాలక్ష్మి
ఆదిలక్ష్మి, సంతానలక్ష్మి
విజయలక్ష్మి, విద్యాలక్ష్మి
అష్టలక్ష్మి నీవె కదా
అందె మాకు వరముల
ఇల నీవే కరుణామయి
శరణాగత రక్షకి
అమ్మ నీవే మాకు
అండ దండ చేయుము
అమ్మ నీవే మాకు
అండ దండ చేయుము
సర్వ శుభములు
సదా కలుగచేయుము
సర్వ శుభములు
సదా కలుగచేయుము
అమ్మ నీవే మాకు
అండ దండ చేయుము
ఇల నీవే కరుణామయి
శరణాగత రక్షకి
సర్వ లోకేశ్వరి
సర్వ మంగళ కారి
సర్వ లోకేశ్వరి
సర్వ మంగళ కారి
ఇల నీవే కరుణామయి
శరణాగత రక్షకి
English Lyrics / Transliteration
Sharanagatha rakshaki
Ila neeve karunamayi
Sharanagatha rakshaki
Sarva lokeshwari
Sarva mangala kari
Sarva lokeshwari
Sarva mangala kari
Ila neeve karunamayi
Sharanagatha rakshaki
Ashta Lakshmi roopamuna
Ande maaku varamula
Ashta Lakshmi roopamuna
Ande maaku varamula
Dhanalakshmi, Dhanyalakshmi
Varalakshmi, Gajalakshmi
Dhanalakshmi, Dhanyalakshmi
Varalakshmi, Gajalakshmi
Adilakshmi, Santanalakshmi
Vijayalakshmi, Vidyalakshmi
Adilakshmi, Santanalakshmi
Vijayalakshmi, Vidyalakshmi
Ashta Lakshmi neeve kada
Ande maaku varamula
Ila neeve karunamayi
Sharanagatha rakshaki
Amma neeve maaku
Anda danda cheyumu
Amma neeve maaku
Anda danda cheyumu
Sarva shubhamulu
Sada kalugacheyumu
Sarva shubhamulu
Sada kalugacheyumu
Amma neeve maaku
Anda danda cheyumu
Ila neeve karunamayi
Sharanagatha rakshaki
Sarva lokeshwari
Sarva mangala kari
Sarva lokeshwari
Sarva mangala kari
Ila neeve karunamayi
Sharanagatha rakshaki