Telugu Lyrics
పడండి పోదాం భక్తితో
బాలయ్య పాదాం భక్తితో
శరణంటినా మమ్మేలుకొంటివా
అయ్యప్పాస్వామి ముకుందా
అయ్యప్పాస్వామి ముకుందా
పడండి పోదాం భక్తితో
బాలయ్య పాదాం భక్తితో
బాలయ్య పాదాం భక్తితో
శరణంటినా మమ్మేలుకొంటివా
అయ్యప్పాస్వామి ముకుందా
అయ్యప్పాస్వామి ముకుందా
పడండి పోదాం భక్తితో
బాలయ్య పాదాం భక్తితో
కార్తీక మాసం దాటింది
దీక్షలు మొదలయ్యాయి
హరిహర పుత్రుని కొలుద్దాం
మాలాధారణ చేద్దాం
ఓంకార నాదంతో
శంఖారావాలతో
ఘన ఘన నాదంతో
సంతోషగానంతో
అందరం కలసి
హరిహర పుత్రుని
కొలుద్దాం
English Lyrics / Transliteration
Padandi podam bhaktitho
Balayya paadam bhaktitho
Sharanantinana mammelkontiva
Ayyappaswami Mukunda
Ayyappaswami Mukunda
Padandi podam bhaktitho
Balayya paadam bhaktitho
Balayya paadam bhaktitho
Sharanantinana mammelkontiva
Ayyappaswami Mukunda
Ayyappaswami Mukunda
Padandi podam bhaktitho
Balayya paadam bhaktitho
Karthika masam daatindi
Deekshalu modalayyayi
Harihara putruni koluddam
Maladharana cheddam
Omkara nadamtho
Shankharaavalatho
Ghana ghana nadamtho
Santosha gaanamtho
Andaram kalasi
Harihara putruni
Koluddam