Telugu Lyrics
అందాల నవ యవ్వన
అంతా ముద్దు గున్నడే
అందాల నవ యవ్వన
ఒక్క ముద్దు గున్నడే
అందాల నా సొంతం
ఒక్క ముద్దు గున్నడే
అందాల నా సొంతం
వెన్నెల రేయిలో
పిల్లగాలి తోడుగా
వెన్నెల రేయిలో
పిల్లగాలి తోడుగా
పయనించే మధుమాసం
నీతో నా ప్రయాణం
పయనించే మధుమాసం
నీతో నా ప్రయాణం
అంతా ముద్దు గున్నడే
అందాల నవ యవ్వన
మల్లెపూల హారమల్లే
మెరిసే నీ రూపాన్ని
మల్లెపూల హారమల్లే
మెరిసే నీ రూపాన్ని
కళ్ళతోనే కమ్మేసా
కసిరే నా యవ్వన
నడుముతోనే వయ్యారాలు
ఒడిలోన చేర్చాలి
నడుముతోనే వయ్యారాలు
ఒడిలోన చేర్చాలి
మదిలోన పదిలం
నీకోసం ఈ ప్రాణం
అంతా ముద్దు గున్నడే
అందాల నవ యవ్వన
అంతా ముద్దు గున్నడే
అందాల నవ యవ్వన
ఒక్క ముద్దు గున్నడే
అందాల నా సొంతం
ఒక్క ముద్దు గున్నడే
అందాల నా సొంతం
English Lyrics / Transliteration
Andala nava yavvana
Antha mudhu gunnade
Andala nava yavvana
Okka mudhu gunnade
Andala na sontham
Okka mudhu gunnade
Andala na sontham
Vennela reyilo
Pillagaali thoduga
Vennela reyilo
Pillagaali thoduga
Payaninche madhumasam
Neetho naa prayanam
Payaninche madhumasam
Neetho naa prayanam
Antha mudhu gunnade
Andala nava yavvana
Mallepoola haaramalle
Merise nee roopanni
Mallepoola haaramalle
Merise nee roopanni
Kallathone kammesa
Kasire naa yavvana
Nadumutho ne vyyaraalu
Odilona cherchaali
Nadumutho ne vyyaraalu
Odilona cherchaali
Madilona padhilam
Neekosam ee praanam
Antha mudhu gunnade
Andala nava yavvana
Antha mudhu gunnade
Andala nava yavvana
Okka mudhu gunnade
Andala na sontham
Okka mudhu gunnade
Andala na sontham