Telugu Lyrics
ఏ కథ నడిచెను
మనసు నొప్పించెను
కన్నులు కారెను
ఎటట జరిగెను
ఏ కథ నడిచెను
మనసు నొప్పించెను
కన్నులు కారెను
అమ్మలాలీ నా కన్నయ్య
ఆడర కన్నయ్య
ఏమి జరిగినది
ఏమి తప్పు జరిగినది
చూసి నవ్వుతునది
లోకం కన్నయ్య
ఎటట జరిగెను
ఏ కథ నడిచెను
మనసు నొప్పించెను
కన్నులు కారెను
ఎటట జరిగెను
ఏ కథ నడిచెను
మనసు నొప్పించెను
కన్నులు కారెను
నీవు లేని లోకం
నేనెటు పోయెద
ఎవ్వరు నాకు
దైవము కన్నయ్య
బతుకే భారమాయె
గుండెల గడ్డలు
ఏది నా దారి
కన్నయ్య
English Lyrics / Transliteration
E katha nadichenu
Manasu noppinchenu
Kannulu kaarenu
Etata jarigenu
E katha nadichenu
Manasu noppinchenu
Kannulu kaarenu
Ammalalee naa kannayya
Aadara kannayya
Emi jariginadi
Emi thappu jariginadi
Choosi navvuthunadi
Lokam kannayya
Etata jarigenu
E katha nadichenu
Manasu noppinchenu
Kannulu kaarenu
Etata jarigenu
E katha nadichenu
Manasu noppinchenu
Kannulu kaarenu
Neevu leni lokam
Nenetu poyedha
Evvaru naaku
Daivamu kannayya
Bature bharamaaye
Gundela gaddalu
Edi naa daari
Kannayya