Telugu Lyrics
నా ప్రాణానివేగా నా ప్రేమవేగా
అలలు అలగా మారి అలరించలేదెలా
నీతోనే కదా నా ఊహలేగా
చూపుల్లో నీ రూపం
తెచ్చింది నాలో ఉషం
నా శ్వాసలో నీ నామం
అందంగా నాలో నిలిచే ఓ రధం
ఎదలో నీ ధ్యానం
నింపింది నాలో ప్రాణం
అనంతం నీతో యానం
చేయాలని నా స్వప్నం
కలలో కనిపించి కనుపాపలా మారి
నా ప్రాణానివేగా నా ప్రేమవేగా
అలలు అలగా మారి అలరించలేదెలా
నీతోనే కదా నా ఊహలేగా
రేయి పగలు రెండూ
ఒక్కటే నేడు
నీతోనే నా జీవం
చేరగా గమ్యం
చిరునవ్వులు నీ సొంతం
చూడగా నే చెంతం
మనసుల్లో అందం
నింపగా రా వేగం
కలలో కనిపించి కనుపాపలా మారి
నా ప్రాణానివేగా నా ప్రేమవేగా
అలలు అలగా మారి అలరించలేదెలా
నీతోనే కదా నా ఊహలేగా
అలలు అలగా మారి అలరించలేదెలా
నీతోనే కదా నా ఊహలేగా
English Lyrics / Transliteration
Naa praananivega naa premavega
Alalu alaga mari alarinchaledela
Neethone kada naa oohalega
Choopullo nee roopam
Techchindi naalo usham
Naa shwaasalo nee naamam
Andamga naalo niliche o radham
Edalo nee dhyanam
Nimpindi naalo praanam
Anantham neetho yaanam
Cheyalani naa swapnam
Kalalo kanipinchi kanupapala mari
Naa praananivega naa premavega
Alalu alaga mari alarinchaledela
Neethone kada naa oohalega
Reyi pagalu rendu
Okkate nedu
Neethone naa jeevam
Cheraga gamyam
Chirunavvulu nee sontham
Choodaga ne chentham
Manasullo andam
Nimpaga ra vegam
Kalalo kanipinchi kanupapala mari
Naa praananivega naa premavega
Alalu alaga mari alarinchaledela
Neethone kada naa oohalega
Alalu alaga mari alarinchaledela
Neethone kada naa oohalega