Telugu Lyrics
అక్కా నీ కళ్ళకు కొట్టురా
అట్టా కొట్టురా కొట్టురా అట్టా కొట్టురా
అక్కా నీ కళ్ళకు కొట్టురా
చూడు బామ నీ నడుము చూడు
నడుముంటే సొగసుంటది
నడుచుకుంటే నడకల్లో
మురిపించే గుణమంటది
అట్టా కొట్టురా కొట్టురా అట్టా కొట్టురా
అక్కా నీ కళ్ళకు కొట్టురా
అట్టా కొట్టురా కొట్టురా అట్టా కొట్టురా
అక్కా నీ కళ్ళకు కొట్టురా
నీ కొంగు కొద్దిగా జారుతుంటే
గాలి తెచ్చి కట్టెనులే
నా చెంగాట దోసెడు
గంధం నీకే కొట్టెనులే
అట్టా కొట్టురా కొట్టురా అట్టా కొట్టురా
అక్కా నీ కళ్ళకు కొట్టురా
అదిరిపోయే అందం నీకే
జన్మజన్మల అదృష్టం
ఆ అదృష్టాన్ని నేనే
నీ చేతుల్లోకి తెచ్చానులే
అట్టా కొట్టురా కొట్టురా అట్టా కొట్టురా
అక్కా నీ కళ్ళకు కొట్టురా
నీ కళ్ళల్లో నింపిన
కాటుకలోన నేనున్న
నీ పెదవుల దాచిన
సింగారంలో నేనున్న
అట్టా కొట్టురా కొట్టురా అట్టా కొట్టురా
అక్కా నీ కళ్ళకు కొట్టురా
చూడు బామ నీ నడుము చూడు
నడుముంటే సొగసుంటది
నడుచుకుంటే నడకల్లో
మురిపించే గుణమంటది
అట్టా కొట్టురా కొట్టురా అట్టా కొట్టురా
అక్కా నీ కళ్ళకు కొట్టురా
అట్టా కొట్టురా కొట్టురా అట్టా కొట్టురా
అక్కా నీ కళ్ళకు కొట్టురా
English Lyrics / Transliteration
Akka nee kallaku kottura
Atta kottura kottura atta kottura
Akka nee kallaku kottura
Choodu baama nee nadumu choodu
Nadumunte sogasuntadi
Naduchukunte nadakallo
Muripinche gunamantadi
Atta kottura kottura atta kottura
Akka nee kallaku kottura
Atta kottura kottura atta kottura
Akka nee kallaku kottura
Nee kongu koddigga jaaruthunte
Gaali thechi kattenule
Naa chengaata dosedu
Gandham neeke kottenule
Atta kottura kottura atta kottura
Akka nee kallaku kottura
Adiripoye andam neeke
Janmajanamula adrushtam
Aa adrushtaanni nene
Nee chethulloki thechannule
Atta kottura kottura atta kottura
Akka nee kallaku kottura
Nee kallallo nimpina
Kaatukalo na nenunna
Nee pedavula daachina
Singaaramlo nenunna
Atta kottura kottura atta kottura
Akka nee kallaku kottura
Choodu baama nee nadumu choodu
Nadumunte sogasuntadi
Naduchukunte nadakallo
Muripinche gunamantadi
Atta kottura kottura atta kottura
Akka nee kallaku kottura
Atta kottura kottura atta kottura
Akka nee kallaku kottura