Telugu Lyrics
కొండల దేవుడవు
కొలిచిన కొలతను కాచెదవు
కొంగున బిడ్డడవు
కోరిన కోరికలు తీర్చెదవు
కొండల దేవుడవు
కొలిచిన కొలతను కాచెదవు
కొంగున బిడ్డడవు
ఆలయ నిలయమా అఖిలలోక జనకమా
వందనము దండాలయ
భక్తజన రక్షక
ఆలయ నిలయమా అఖిలలోక జనకమా
వందనము దండాలయ
భక్తజన రక్షక
గుండెలు పిండి కొలిచిన వేళ
గోడును వింటివా
పసిడి కిరీటముతో
పాదుకలు తొడిగిన
నీ మహిమ చెప్పెద
ఎవరు విన్నారయ్యా
నీ మహిమ చెప్పెద
ఎవరు విన్నారయ్యా
కోరిన కోరికలు తీర్చెదవు
కొండల దేవుడవు
కొలిచిన కొలతను కాచెదవు
కొంగున బిడ్డడవు
అయ్యప్ప శరణు అయ్యప్ప
అయ్యప్ప శరణు అయ్యప్ప
అయ్యప్ప శరణు అయ్యప్ప
అయ్యప్ప శరణు అయ్యప్ప
తంగని తండ్రులై
తల్లిగ నొకటివై
సహాయముచేయుమా
తంగని తండ్రులై
తల్లిగ నొకటివై
సహాయముచేయుమా
ఇరువదియారుమెట్ల
ఎక్కిన భక్తుల
దీవెన నివ్వయా
ఇరువదియారుమెట్ల
ఎక్కిన భక్తుల
దీవెన నివ్వయా
కోరిన కోరికలు తీర్చెదవు
కొండల దేవుడవు
కొలిచిన కొలతను కాచెదవు
కొంగున బిడ్డడవు
కోరిన కోరికలు తీర్చెదవు
కొండల దేవుడవు
కొలిచిన కొలతను కాచెదవు
కొంగున బిడ్డడవు
English Lyrics / Transliteration
Kondala devudavu
Kolichina kolathanu kacheudavu
Konguna biddadavu
Korina korikalu theercheudavu
Kondala devudavu
Kolichina kolathanu kacheudavu
Konguna biddadavu
Aalaya nilayama akhila loka janakama
Vandanamu dandalaya
Bhaktajana rakshaka
Aalaya nilayama akhila loka janakama
Vandanamu dandalaya
Bhaktajana rakshaka
Gundelu pindi kolichina vela
Godunu vintiva
Pasidi kireetamutho
Padukalu thodigina
Nee mahima cheppeda
Evaru vinnaraiya
Nee mahima cheppeda
Evaru vinnaraiya
Korina korikalu theercheudavu
Kondala devudavu
Kolichina kolathanu kacheudavu
Konguna biddadavu
Ayyappa sharanu Ayyappa
Ayyappa sharanu Ayyappa
Ayyappa sharanu Ayyappa
Ayyappa sharanu Ayyappa
Thangani thandrulai
Thalliga nokativaai
Sahayamu cheyumaa
Thangani thandrulai
Thalliga nokativaai
Sahayamu cheyumaa
Iruvadiaaru metla
Ekkina bhakthula
Deevena nivvaya
Iruvadiaaru metla
Ekkina bhakthula
Deevena nivvaya
Korina korikalu theercheudavu
Kondala devudavu
Kolichina kolathanu kacheudavu
Konguna biddadavu
Korina korikalu theercheudavu
Kondala devudavu
Kolichina kolathanu kacheudavu
Konguna biddadavu