Telugu Lyrics
స్వామి నీ పాద పంకజములకు నమస్కారము
శరణాగత త్రాణ వ్రత ప్రతిజ్ఞా
నీ పాద పంకజములకు నమస్కారము
స్వామి నీ పాద పంకజములకు నమస్కారము
శరణాగత త్రాణ వ్రత ప్రతిజ్ఞా
నిన్ను పట్టుకుంటేనే గాని దొరకదు
నీ దయ నీ దయ
పట్టే చేతులకు పట్టుకొనే నీవే
నీ దయ నీ దయ
పట్టే చేతులకు పట్టుకొనే నీవే
నీ దయ నీ దయ
భక్తి తో నిన్ను కొలిచే బ్రతుకు
నీ దయ నీ దయ
భక్తి తో నిన్ను కొలిచే బ్రతుకు
నీ దయ నీ దయ
నిన్ను పట్టుకుంటేనే గాని దొరకదు
నీ దయ నీ దయ
నా కంటికి నీ రూపము
నా నోటికి నీ నామము
నా మనసుకు నీ ధ్యానము
నే భక్తితో వేడితిని
నా కంటికి నీ రూపము
నా నోటికి నీ నామము
నా మనసుకు నీ ధ్యానము
నే భక్తితో వేడితిని
నా పాపముల నన్నిటిని
పరిహరింపుము గోవిందా
పరిహరింపుము గోవిందా
నీ పాద పంకజములకు నమస్కారము
స్వామి నీ పాద పంకజములకు నమస్కారము
శరణాగత త్రాణ వ్రత ప్రతిజ్ఞా
English Lyrics / Transliteration
Swami nee paada pankajamulaku namaskaramu
Sharanagatha traana vrata pratijnaa
Nee paada pankajamulaku namaskaramu
Swami nee paada pankajamulaku namaskaramu
Sharanagatha traana vrata pratijnaa
Ninnu pattukontene gaani dorakadu
Nee daya nee daya
Patte chethulaku pattukone neeve
Nee daya nee daya
Patte chethulaku pattukone neeve
Nee daya nee daya
Bhakthi tho ninnu koliche brathuku
Nee daya nee daya
Bhakthi tho ninnu koliche brathuku
Nee daya nee daya
Ninnu pattukontene gaani dorakadu
Nee daya nee daya
Naa kantiki nee roopamu
Naa notiki nee naamamu
Naa manasuku nee dhyanamu
Ne bhakthitho vedithini
Naa kantiki nee roopamu
Naa notiki nee naamamu
Naa manasuku nee dhyanamu
Ne bhakthitho vedithini
Naa paapamula nannitini
Pariharimpumu Govinda
Pariharimpumu Govinda
Nee paada pankajamulaku namaskaramu
Swami nee paada pankajamulaku namaskaramu
Sharanagatha traana vrata pratijnaa