Telugu Lyrics
నవ యవ్వన సుమ మల్లికా
నవ మల్లికా నవ మల్లికా
నవ యవ్వన సుమ మల్లికా
నీరాలెన్నో దాచినదో
నీతో ఏకం కావాలో
నీరాలెన్నో దాచినదో
నీతో ఏకం కావాలో
మెల్లగ మెల్లగ నవ మల్లికా
మధుర భావం రాదా ఈ మల్లికా
నవ మల్లికా నవ మల్లికా
నవ యవ్వన సుమ మల్లికా
వేడి కెరటం తాకితే
నేను విరిసే పువ్వని
వేడి కెరటం తాకితే
నేను విరిసే పువ్వని
చూపుతోటే చలిపెట్టి
నాగ వుంటే పసికట్టి
ఆకుపచ్చని రంగులలో
హారు నీదే కోరలో
మెల్లగ మెల్లగ నవ మల్లికా
మధుర భావం రాదా ఈ మల్లికా
నవ మల్లికా నవ మల్లికా
నవ యవ్వన సుమ మల్లికా
మెల్లిగా మెల్లిగా ఆ మల్లికి
నింగి నాదే రమ్మంటే
మెల్లిగా మెల్లిగా ఆ మల్లికి
నింగి నాదే రమ్మంటే
పక్షులాలె ఎన్నెన్నో
పాట పాడె ఎన్నెన్నో
ఎంత కమ్మనైన వేదం
చెప్పీనాదో నాలోన
మెల్లగ మెల్లగ నవ మల్లికా
మధుర భావం రాదా ఈ మల్లికా
నవ మల్లికా నవ మల్లికా
నవ యవ్వన సుమ మల్లికా
English Lyrics / Transliteration
Nava yauvana suma mallika
Nava mallika nava mallika
Nava yauvana suma mallika
Neeralenno daachindho
Neetho ekam kaavaalo
Neeralenno daachindho
Neetho ekam kaavaalo
Mellaga mellaga nava mallika
Madhura bhavam raadaa ee mallika
Nava mallika nava mallika
Nava yauvana suma mallika
Vedi keratam thaakithe
Nenu virise puvvani
Vedi keratam thaakithe
Nenu virise puvvani
Chooputote chalipetti
Naaga vunte pasikatti
Aakupachhani rangulalo
Haaru needhe koralo
Mellaga mellaga nava mallika
Madhura bhavam raadaa ee mallika
Nava mallika nava mallika
Nava yauvana suma mallika
Melliga melliga aa malliki
Ningi naade rammante
Melliga melliga aa malliki
Ningi naade rammante
Pakshulaale ennenno
Paata paade ennenno
Entha kammanaina vedam
Cheppinaadho naalona
Mellaga mellaga nava mallika
Madhura bhavam raadaa ee mallika
Nava mallika nava mallika
Nava yauvana suma mallika