Telugu Lyrics
పురుషునిలో మగ ప్రేమ
వగలాడెను వయసుల ప్రేమ
వయ్యారాలు వన్నెల ప్రేమ
కాలంతో పరుగులు తీసేటి ప్రేమ
కళ్ళల్లో కలతలు రేపేటి ప్రేమ
పగలు రేయి మనసులో నిలిచేటి ప్రేమ
పంచుకుంటే పెరిగేటి ప్రేమ
English Lyrics / Transliteration
Purushunilo maga prema
Vagalaadenu vayusula prema
Vayyaaraalu vannela prema
Kaalamtho parugulu theteti prema
Kallallo kalathalu repeeti prema
Pagalu rayi manasulo nilicheti prema
Panchukunte perigeti prema