Telugu Lyrics
శరణు శరణు నీ సన్నిధిలో నిలచెద
ఘనమైన దేవా నీ ఘనతను పాడెద
శరణు శరణు నీ సన్నిధిలో నిలచెద
అందమైన లోకమును అందరినీ సృష్టించి
అందరినీ పోషించు నీ దయను నే నెంచెద
ఘనమైన దేవా నీ ఘనతను పాడెద
శరణు శరణు నీ సన్నిధిలో నిలచెద
ఎందరో మహానుభావులు నీ దారిని నడచిరి
వారిని అనుసరించెద ఆ మార్గమును చేరెద
ఘనమైన దేవా నీ ఘనతను పాడెద
శరణు శరణు నీ సన్నిధిలో నిలచెద
నీదు ప్రేమ మధురము నీదు దీవెన శాశ్వతము
నీదు నామము శరణ్యము నీవే నాకు రక్షకుడ
ఘనమైన దేవా నీ ఘనతను పాడెద
శరణు శరణు నీ సన్నిధిలో నిలచెద
English Lyrics / Transliteration
Sharanu sharanu nee sannidhilo nilacheda
Ghanamaina Deva nee ghanathanu paadeda
Sharanu sharanu nee sannidhilo nilacheda
Andamaina lokamunu andarini srushtinchi
Andarini posinchu nee dayanu ne nencheda
Ghanamaina Deva nee ghanathanu paadeda
Sharanu sharanu nee sannidhilo nilacheda
Endaro mahaanubhavulu nee daarini nadachiri
Varini anusaricheda aa maargamu nu chereda
Ghanamaina Deva nee ghanathanu paadeda
Sharanu sharanu nee sannidhilo nilacheda
Needu prema madhuramu needu deevena shaashvathamu
Needu naamamu sharanyamu neeve naaku rakshakuda
Ghanamaina Deva nee ghanathanu paadeda
Sharanu sharanu nee sannidhilo nilacheda