Telugu Lyrics
పరడేస్ పరడేస్ పరడేస్
అందమైన లోకమే ఒక పరడేస్
తెరచాటున దాగివున్న మనసుల
సందడే ఈ పరడేస్
ప్రతి నింగిపువ్వై వెలుగుతూ
ప్రతి పదనిస్సైనా పాడుతూ
ప్రతి హృదయ ద్వారంలో
మెరుపులాగా రావే పరడేస్
పరడేస్ పరడేస్ పరడేస్
అందమైన లోకమే ఒక పరడేస్
అందమైన లోకమే ఒక పరడేస్
తెరచాటున దాగివున్న మనసుల
సందడే ఈ పరడేస్
ప్రతి నింగిపువ్వై వెలుగుతూ
ప్రతి పదనిస్సైనా పాడుతూ
ప్రతి హృదయ ద్వారంలో
మెరుపులాగా రావే పరడేస్
పరడేస్ పరడేస్ పరడేస్
అందమైన లోకమే ఒక పరడేస్
English Lyrics / Transliteration
Parades Parades Parades
Andamaina lokame oka parades
Terachatuna dagivunna manasula
Sandade ee parades
Prati ningipuvvai velugutu
Prati padanissaina paadutu
Prati hrudaya dwaramlo
Merupulaga rave parades
Parades Parades Parades
Andamaina lokame oka parades
Andamaina lokame oka parades
Terachatuna dagivunna manasula
Sandade ee parades
Prati ningipuvvai velugutu
Prati padanissaina paadutu
Prati hrudaya dwaramlo
Merupulaga rave parades
Parades Parades Parades
Andamaina lokame oka parades