Telugu Lyrics
మార్గం చూపే దీపం మరు జన్మకే గమ్యం
యాత్రికుడైన నేను యెడతెగని పయనం
మార్గం చూపే దీపం మరు జన్మకే గమ్యం
పరుగులు తీసెను కాలం ప్రతి క్షణం
పరిగెడుతున్నది జీవితం ఏ క్షణం
పరుగులు తీసెను కాలం ప్రతి క్షణం
పరిగెడుతున్నది జీవితం ఏ క్షణం
కాలాన్ని జయించలేము ఏనాడు
యాత్రికుడైన నేను యెడతెగని పయనం
మార్గం చూపే దీపం మరు జన్మకే గమ్యం
వెన్నెలొ పూచెను వెలుగుల సౌధం
వెలుతురొ లేనెడలో విషాద లోకం
వెన్నెలొ పూచెను వెలుగుల సౌధం
వెలుతురొ లేనెడలో విషాద లోకం
వెలుతురు బాటలో సాగేది యాత్ర
యాత్రికుడైన నేను యెడతెగని పయనం
మార్గం చూపే దీపం మరు జన్మకే గమ్యం
English Lyrics / Transliteration
Maargam chupe deepam maru janmake gamyam
Yaatrikudaina nenu yedategani payanam
Maargam chupe deepam maru janmake gamyam
Parugulu theesenu kaalam prathi kshanam
Parigeduthunnadi jeevitham ae kshanam
Parugulu theesenu kaalam prathi kshanam
Parigeduthunnadi jeevitham ae kshanam
Kaalanni jayinchalemu enaadu
Yaatrikudaina nenu yedategani payanam
Maargam chupe deepam maru janmake gamyam
VennelO pucheenu velugula soudham
VeluthurO lenidulO vishaadha lokam
VennelO pucheenu velugula soudham
VeluthurO lenidulO vishaadha lokam
Veluthuru baatalaO saagedi yaathra
Yaatrikudaina nenu yedategani payanam
Maargam chupe deepam maru janmake gamyam