Telugu Lyrics
అందాల బొమ్మలు
ఆడపిల్లలు ఆడపిల్లలు
అందాల బొమ్మలు
రంగుల లోకంలో
రయ్యిన ఎగిరే సీతాకోక చిలుకలు
ఆడపిల్లలు ఆడపిల్లలు
అందాల బొమ్మలు
చిరునవ్వుల చిలిపి పడతులు
చీరకొంగున దాచిన అమృతాలు
చూపులతోనే మంత్రాలు వేసే
మా రంగవల్లులు
ఆడపిల్లలు ఆడపిల్లలు
అందాల బొమ్మలు
గిలిగింతలు రేపే చిలిపి పనులు
మమతలన్నీ పంచే మంచి మనసులు
తన అడుగుల సవ్వడితో
తను నడిచే వేళలో
దివిటీలే అందెలు
ఆడపిల్లలు ఆడపిల్లలు
అందాల బొమ్మలు
ఆడపిల్లలు ఆడపిల్లలు
అందాల బొమ్మలు
రంగుల లోకంలో
రయ్యిన ఎగిరే సీతాకోక చిలుకలు
ఆడపిల్లలు ఆడపిల్లలు
అందాల బొమ్మలు
English Lyrics / Transliteration
Andala bommalu
Aadapillalu aadapillalu
Andala bommalu
Rangula lokamlo
Rayyina egire seetakoka chilukalu
Aadapillalu aadapillalu
Andala bommalu
Chirunavvula chilipi padathulu
Cheerakonguna daachina amruthalu
Choopulathone manthralu vese
Maa rangavallulu
Aadapillalu aadapillalu
Andala bommalu
Giliginthalu repe chilipi panulu
Mamthalanni panche manchi manasulu
Thana adugula savvaditho
Thanu nadiche velalo
Diviteele andelu
Aadapillalu aadapillalu
Andala bommalu
Aadapillalu aadapillalu
Andala bommalu
Rangula lokamlo
Rayyina egire seetakoka chilukalu
Aadapillalu aadapillalu
Andala bommalu