Telugu Lyrics
జగదంబ నిత్య కళ్యాణి
సత్య శివ సౌందర్య…
జగదంబ నిత్య కళ్యాణి
అమర కళ్యాణీ…
అఖిల లోక జననీ
అమర కళ్యాణీ…
అఖిల లోక జననీ
వర ప్రసాదిని…
వినయ శీలిని
సత్య శివ సౌందర్య…
జగదంబ నిత్య కళ్యాణి
నవరాగ నిలయ…
నవ మణి భూషిత
నవరాగ నిలయ…
నవ మణి భూషిత
శరణాగత త్రాణి…
సరసిజ వాసిని
సత్య శివ సౌందర్య…
జగదంబ నిత్య కళ్యాణి
English Lyrics / Transliteration
Jagadamba Nitya Kalyani
Satya Shiva Saundarya…
Jagadamba Nitya Kalyani
Amara Kalyani…
Akhila Loka Janani
Amara Kalyani…
Akhila Loka Janani
Vara Prasadini…
Vinaya Sheelini
Satya Shiva Saundarya…
Jagadamba Nitya Kalyani
Navaraga Nilaya…
Nava Mani Bhushita
Navaraga Nilaya…
Nava Mani Bhushita
Sharanagata Trani…
Sarasija Vasini
Satya Shiva Saundarya…
Jagadamba Nitya Kalyani