Telugu Lyrics
కరుణామయీ శ్రీ సంతోషిమాతా
నీ పద సన్నిధిలో నిత్యం వసియించగా
కరుణామయీ శ్రీ సంతోషిమాతా
అంతులేని భవసాగరంలో
అలసి సొలసిన ఈ జీవికి
అండగా తోడై నిలిచి
అభయము నీవే సంతోషిమాతా
నీ పద సన్నిధిలో నిత్యం వసియించగా
కరుణామయీ శ్రీ సంతోషిమాతా
వడివడి నడకలతో ఆశ్రయం కోరి
వచ్చిన వారికి నీవు
సృష్టి స్థితిలయాల సాక్షివై
శరణన్న వారికి సంతోషిమాతా
నీ పద సన్నిధిలో నిత్యం వసియించగా
కరుణామయీ శ్రీ సంతోషిమాతా
శోకాలు తొలగించి సుఖములు పంచగా
లోకాలు కొనియాడే
మానవ జాతికి మాణిక్యమై
మహిలో వెలిగేవు సంతోషిమాతా
నీ పద సన్నిధిలో నిత్యం వసియించగా
కరుణామయీ శ్రీ సంతోషిమాతా
English Lyrics / Transliteration
Karunamayi Sri Santhoshimaatha
Nee pada sannidhilo nithyam vasiyinchaga
Karunamayi Sri Santhoshimaatha
Anthuleni bhavasagaramlo
Alasi solasina ee jeeviki
Andagaa thodai nilichi
Abhayamu neeve Santhoshimaatha
Nee pada sannidhilo nithyam vasiyinchaga
Karunamayi Sri Santhoshimaatha
Vadivadi nadakalatho aashrayam kori
Vachina vaariki neevu
Srushti sthithilayaala saakshivi
Sharananna vaariki Santhoshimaatha
Nee pada sannidhilo nithyam vasiyinchaga
Karunamayi Sri Santhoshimaatha
Shokaalu tholaginchi sukhamulu panchaga
Lokaalu koniyade
Maanava jaathiki maanikyami
Mahilo veligevu Santhoshimaatha
Nee pada sannidhilo nithyam vasiyinchaga
Karunamayi Sri Santhoshimaatha