Telugu Lyrics
భజించితి నిన్నే ఓ దేవా
కొలిచితి నిన్నే ఓ దేవా
భజించితి నిన్నే ఓ దేవా
నీ పాదపద్మాలకే నీరజనము
నీ పాదపద్మాలకే నీరజనము
నేనే నీ సేవకుడనై
సేవించెద నీరజనము
కొలిచితి నిన్నే ఓ దేవా
భజించితి నిన్నే ఓ దేవా
మానవ జన్మమెత్తిన
మహోన్నత రూపము నీవే
అన్యాయ అగాదముల
ఆవరించు చీకటిలో
అజ్ఞానపు అంధకారంలో
ఆశ్రయ దీపమె నీవే
ఆశ్రయ దీపమె నీవే
కోరికలు, కాంక్షల
కురుక్షేత్రములో
కుమిలిపోవు ఆత్మలకు
శాంతినిచ్చే శాంతి రూపమె నీవే
శాంతినిచ్చే శాంతి రూపమె నీవే
కొలిచితి నిన్నే ఓ దేవా
భజించితి నిన్నే ఓ దేవా
నీ పాదపద్మాలకే నీరజనము
నేనే నీ సేవకుడనై
సేవించెద నీరజనము
కొలిచితి నిన్నే ఓ దేవా
భజించితి నిన్నే ఓ దేవా
English Lyrics / Transliteration
Bhajinchiti Ninne O Deva
Kolichiti Ninne O Deva
Bhajinchiti Ninne O Deva
Nee Paadapadmaalake Neerajanamu
Nee Paadapadmaalake Neerajanamu
Nene Nee Sevakudanai
Sevinchedha Neerajanamu
Kolichiti Ninne O Deva
Bhajinchiti Ninne O Deva
Maanava Janmamettina
Mahonnata Roopamu Neeve
Anyaaya Agaadamula
Aavarinchu Cheekatilo
Ajnanaapu Andhakaaramlo
Aashraya Deepame Neeve
Aashraya Deepame Neeve
Korikalu, Kaankshala
Kurukshetra Milo
Kumilipovu Aatmalaaku
Shaantiniche Shaanti Roopame Neeve
Shaantiniche Shaanti Roopame Neeve
Kolichiti Ninne O Deva
Bhajinchiti Ninne O Deva
Nee Paadapadmaalake Neerajanamu
Nene Nee Sevakudanai
Sevinchedha Neerajanamu
Kolichiti Ninne O Deva
Bhajinchiti Ninne O Deva