Telugu Lyrics
వేడుక నాడు జత కూడి
ఒకటయ్యే దారి కాంచు
ఒక్క మనసు చేరగా
ఏడు లోకాలు దాటి
వేడుక నాడు జత కూడి
ఒకటయ్యే దారి కాంచు
ఒక్క మనసు చేరగా
కలిసి నడిచే కళ్ళలో
కలలు పలికే పెదవులలో
రవి కిరణం వెలుగు
రాగ తాళం పలుకు
ఇరు వలపుల వరధి
ఏడు రంగుల సొగసు
సంగమం అది
రెండు హృదయాల నది
శృతి కలిసే స్వరములో
ప్రేమ విరిసే వరములో
మమతల లోగిలి
మనసులు కలిపే మజిలి
ఏడు లోకాలు దాటి
వేడుక నాడు జత కూడి
ఒకటయ్యే దారి కాంచు
ఒక్క మనసు చేరగా
ఏడు లోకాలు దాటి
వేడుక నాడు జత కూడి
ఒకటయ్యే దారి కాంచు
ఒక్క మనసు చేరగా
తొలి వలపు తొంగి చూసె
వెన్నెల కన్నెగ నవ్వె
మొగ్గలు విరిసె
మధువులొలికె
గాలి తీగల నాట్యం
మాటు మాయల కావ్యం
మెల్లగా అల్లె
మనసుల వలలు
ఏడు లోకాలు దాటి
వేడుక నాడు జత కూడి
ఒకటయ్యే దారి కాంచు
ఒక్క మనసు చేరగా
ఏడు లోకాలు దాటి
వేడుక నాడు జత కూడి
ఒకటయ్యే దారి కాంచు
ఒక్క మనసు చేరగా
English Lyrics / Transliteration
Veduka naadu jatha koodi
Okatayye daari kaanchu
Okkamanasu cheraga
Yedu lokalu daati
Veduka naadu jatha koodi
Okatayye daari kaanchu
Okkamanasu cheraga
Kalisi nadiche kallalo
Kalalu palike pedavulalo
Ravi kiranam velugu
Raaga thaalam paluku
Iru valapula varadhi
Yedu rangula sogasu
Sangamam adhi
Rendu hrudayala nadi
Shruthi kalise swaramulo
Prema virise varamulo
Mamathala logili
Manasulu kalipae majili
Yedu lokalu daati
Veduka naadu jatha koodi
Okatayye daari kaanchu
Okkamanasu cheraga
Yedu lokalu daati
Veduka naadu jatha koodi
Okatayye daari kaanchu
Okkamanasu cheraga
Tholi valapu thongi choose
Vennela kannega navve
Moggulu virise
Madhuvulolike
Gaali theegala naatyam
Maatu maayala kaavyam
Mellaga alle
Manasula valalu
Yedu lokalu daati
Veduka naadu jatha koodi
Okatayye daari kaanchu
Okkamanasu cheraga
Yedu lokalu daati
Veduka naadu jatha koodi
Okatayye daari kaanchu
Okkamanasu cheraga