Telugu Lyrics
నా వయసులో కొరతలే
షకీలా షకీలా
నీ దెగ్గర నాకు తీరలే
ఏం చూస్తున్నావే
ఏం చేస్తున్నావే
చాటుగ నన్నెందుకు
చూస్తున్నావే
పరువాలే చిరుగాలి
పలికే ప్రతి గాలి
నేను నీదే నే
అంటుంది కలలే
షకీలా షకీలా
నా వయసులో కొరతలే
షకీలా షకీలా
నీ దెగ్గర నాకు తీరలే
ఓ నా రాణి
నీ కోసమే ఈ లోకం
ఓ నా రాణి
నీ మాటలే నా శాపం
నీ చూపులు వేడి
నిప్పు రేపేశాయి
కంట పడగానే
కరిగిపోతాయే
అదుపు తప్పిన
అందమైన దాన్ని
అందకుండా
అంతులేను దాన్ని
నీ కన్నుల
వలలో చిక్కుకున్న
చిన్ని పిట్టని
నేనే
షకీలా షకీలా
నా వయసులో కొరతలే
షకీలా షకీలా
నీ దెగ్గర నాకు తీరలే
ఏం చూస్తున్నావే
ఏం చేస్తున్నావే
చాటుగ నన్నెందుకు
చూస్తున్నావే
పరువాలే చిరుగాలి
పలికే ప్రతి గాలి
నేను నీదే నే
అంటుంది కలలే
పొరపాటున
ప్రేమించి నిన్ను
పడచేశానే
పగిలిపోయానే
నీతోటి
సయ్యాటలో
నలిగిపోయానే
సరికొత్త
లోకం
కనిపించగానే
నీ తీపి
కౌగిలిలో
కరిగిపోయానే
మరువలేను
ఈ
మధుర క్షణాల
మత్తులోనే
ఉన్నానే
షకీలా షకీలా
నా వయసులో కొరతలే
షకీలా షకీలా
నీ దెగ్గర నాకు తీరలే
ఏం చూస్తున్నావే
ఏం చేస్తున్నావే
చాటుగ నన్నెందుకు
చూస్తున్నావే
పరువాలే చిరుగాలి
పలికే ప్రతి గాలి
నేను నీదే నే
అంటుంది కలలే
English Lyrics / Transliteration
Naa vayasu lo korathale
Shakeela Shakeela
Nee deggara naaku theerale
Em choosthunnaave
Em chesthunnaave
Chaatuga nannenduku
Choosthunnaave
Paruvale chirugaali
Palike prathi gaali
Nenu needhe ne
Antundhi kalale
Shakeela Shakeela
Naa vayasu lo korathale
Shakeela Shakeela
Nee deggara naaku theerale
O naa rani
Nee kosame ee lokam
O naa rani
Nee maatale naa shaapam
Nee choopulu vedi
Nippu repeshaayi
Kanta padagaane
Karigipothaaye
Adupu thappina
Andhamaina daanni
Andhukunda
Anthulenu daanni
Nee kannula
Valalo chikkukunna
Chinni pittani
Nene
Shakeela Shakeela
Naa vayasu lo korathale
Shakeela Shakeela
Nee deggara naaku theerale
Em choosthunnaave
Em chesthunnaave
Chaatuga nannenduku
Choosthunnaave
Paruvale chirugaali
Palike prathi gaali
Nenu needhe ne
Antundhi kalale
Porapaatuna
Preminchi ninnu
Padachesane
Pagilipoyane
Neethoti
Sayyataalo
Naligipoyane
Sarikottha
Lokam
Kanipinchagaane
Nee theepi
Kaugililo
Karigipoyane
Maruvalenu
Ee
Madhura kshanaala
Mathulone
Unnaane
Shakeela Shakeela
Naa vayasu lo korathale
Shakeela Shakeela
Nee deggara naaku theerale
Em choosthunnaave
Em chesthunnaave
Chaatuga nannenduku
Choosthunnaave
Paruvale chirugaali
Palike prathi gaali
Nenu needhe ne
Antundhi kalale