Telugu Lyrics
పవిత్రమైన నీ నామము
శ్రీ పావనమా పావనమా
పవిత్రమైన నీ నామము
అందాల రాణివమ్మ
ఆశల దీపమమ్మ
అందాల రాణివమ్మ
ఆశల దీపమమ్మ
శ్రీ పావనమా పావనమా
పవిత్రమైన నీ నామము
వేదాలన్నిటి సారమమ్మ
పురాణాల నిధివమ్మ
వేదాలన్నిటి సారమమ్మ
పురాణాల నిధివమ్మ
అందాల రాణివమ్మ
ఆశల దీపమమ్మ
శ్రీ పావనమా పావనమా
పవిత్రమైన నీ నామము
తల్లి ఒడిలోన శిశువులా
నీ ఒడిలోన మేమున్నమ్
తల్లి ఒడిలోన శిశువులా
నీ ఒడిలోన మేమున్నమ్
అందాల రాణివమ్మ
ఆశల దీపమమ్మ
శ్రీ పావనమా పావనమా
పవిత్రమైన నీ నామము
English Lyrics / Transliteration
Pavitramaina nī nāmamu
Śrī pavanamā pavanamā
Pavitramaina nī nāmamu
Andāla rāṇivamma
Āśala dīpamamma
Andāla rāṇivamma
Āśala dīpamamma
Śrī pavanamā pavanamā
Pavitramaina nī nāmamu
Vēdālanniṭi sāramamma
Purāṇāla nidhivamma
Vēdālanniṭi sāramamma
Purāṇāla nidhivamma
Andāla rāṇivamma
Āśala dīpamamma
Śrī pavanamā pavanamā
Pavitramaina nī nāmamu
Talli oḍilōna śiśuvulā
Nī oḍilōna mēmunnamm
Talli oḍilōna śiśuvulā
Nī oḍilōna mēmunnamm
Andāla rāṇivamma
Āśala dīpamamma
Śrī pavanamā pavanamā
Pavitramaina nī nāmamu