Telugu Lyrics
ఉడుపి శ్రీ కృష్ణ కృష్ణా
కరుణామయ శ్రీ కృష్ణ కృష్ణా
కరుణామయ శ్రీ కృష్ణ కృష్ణా
నీలంపు నీరాజిత శ్యామా
శోభాయమాన రమా రమణా
నీలంపు నీరాజిత శ్యామా
శోభాయమాన రమా రమణా
నిను సేవింప దారి కనలేక
నీరజనాభ నిను చేర లేక
ఉడుపి శ్రీ కృష్ణ కృష్ణా
కరుణామయ శ్రీ కృష్ణ కృష్ణా
వేణు గాన లోలా మధుసూదనా
నవనీత చోరా నంద కిశోరా
వేణు గాన లోలా మధుసూదనా
నవనీత చోరా నంద కిశోరా
జానకీ రమణ సత్యనారాయణ
జగన్నాధా దశావతార రూపా
ఉడుపి శ్రీ కృష్ణ కృష్ణా
కరుణామయ శ్రీ కృష్ణ కృష్ణా
భువనైక సుందర బాలకృష్ణా
భక్త జనపాలక గోపాలకృష్ణా
భువనైక సుందర బాలకృష్ణా
భక్త జనపాలక గోపాలకృష్ణా
దివ్య మంగళ విగ్రహ శోభితా
దిక్కులన్నిట నిండిన భవ్య రూపా
ఉడుపి శ్రీ కృష్ణ కృష్ణా
కరుణామయ శ్రీ కృష్ణ కృష్ణా
English Lyrics / Transliteration
Udupi Sri Krishna Krishna
Karunamaya Sri Krishna Krishna
Karunamaya Sri Krishna Krishna
Neelampu neeraajita shyaama
Shobhayamaana rama ramanaa
Neelampu neeraajita shyaama
Shobhayamaana rama ramanaa
Ninu sevimpa daari kanaleka
Neerajanabha ninu chera leka
Udupi Sri Krishna Krishna
Karunamaya Sri Krishna Krishna
Venu gaana lola madhusoodanaa
Navaneetha chora nanda kishora
Venu gaana lola madhusoodanaa
Navaneetha chora nanda kishora
Jaanakee ramana satyanaarayana
Jagannadha dashavataara roopa
Udupi Sri Krishna Krishna
Karunamaya Sri Krishna Krishna
Bhuvanika sundara baalakrishna
Bhakta janapaalaka gopaalakrishna
Bhuvanika sundara baalakrishna
Bhakta janapaalaka gopaalakrishna
Divya mangala vigraha shobhita
Dikkulannita nindina bhavya roopa
Udupi Sri Krishna Krishna
Karunamaya Sri Krishna Krishna