Telugu Lyrics
నా శరణు నీవని కీర్తింతును
నేపధ్య గీతము నిన్నే పాడెద
నవ గీతము నీకే నివేదింతును
పాపపు సంకెళ్ళు తెంచినావు
పరమందు దారిని చూపినావు
నా జీవన యాత్రకు వెలుగు నీవయ్యా
లోకమునకు దీపం నీవయ్యా
నీదు ప్రేమ మహిమలు వర్ణింపలేను
నీదు దయ గుణములు కొనియాడలేను
ఆనంద బాష్పాలు కురిసేను నా కన్నుల
అర్పితమయ్యా నా హృదయమంత
అంజలి ఘటించి నిన్నే వేడెద
ఆరాధనా గీతము పాడెద
నీ కరములందు నా జీవితమిదే
నీడగా నుండు నా యేసయ్యా
English Lyrics / Transliteration
Naa sharanu nee vuni keerthinthunu
Nepadhya geethamu ninne paadeda
Nava geethamu neeke nivedinthunu
Paapapu sankellu thenchinaavu
Paramandu daarini choopinaavu
Naa jeevana yaathraku velugu neevayya
Lokamunaku deepam neevayya
Needhu prema mahimalu varnimpelenu
Needhu daya gunamulu koniyaadalenu
Aananda baashpaalu kurisenu naa kannula
Arpitamayya naa hrudayamanta
Anjali ghatinchi ninne vededa
Aaradhanaa geethamu paadeda
Nee karamulandu naa jeevithamide
Needhagaa nundu naa Yesayya